"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

 
===ఇంకా రాక్షస వీరుల మరణం===
[[దస్త్రం:SL 16 2010 1 3.JPG|thumb|left|వానర సైనికులతోపోరాడుతున్నసైనికులతో పోరాడుతున్న అతికాయుడు]]
శోకిస్తున్న రావణుడిని ఊరడించి మరునాడు దేవాంతక, నరాంతక, అతికాయ, త్రిశిరులనే రావణ నందనులు , మత్తుడు ఉన్మత్తుడు అనే రావణ సోదరులు - అందరూ మహా శూరులు- యుద్ధానికి పయనమయ్యారు. వారికి తోడుగా మహోదరుడు, మహాపార్శ్వుడు కూడా వెళ్ళారు. వానర రాక్షస వీరుల మధ్య యుద్ధం మళ్ళీ భీకరంగా సాగింది. నరాంతకుని వీరవిహారానికి రణరంగం వానర కళేబరాలతో నిండిపోయింది. సుగ్రీవుని ఆజ్ఞపై అంగదుడు నరాంతకునిపైకురికాడు. అంగదుని పిడకిలిపోటుకు నరాంతకుడు నెత్తురు కక్కి విలవిల తన్నుకొని మరణించాడు.
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/701699" నుండి వెలికితీశారు