కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 46:
 
===వాలి మరణం===
[[File:Killing of Vali Monkey.jpg|thumb|రాముని బాణం తగిలి కిందపడిన వాలి]]
 
కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--
====రాముని వాలి నిందించుట====
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు