నగరం (మామిడికుదురు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నగరం''' అనేది [[తూర్పు గోదావరి]] జిల్లా, [[మామిడికుదురు]] మండలానికి చెందిన గ్రామము.
ఈ గ్రామంలో హిందువులు,ముస్లీంలు, క్రైస్తవులు కలసి మెలసి ఉంటారు. ఈ గ్రామంలో ముస్లీంల శాతం ఎక్కువ. ఇక్కడ మొహర్రం, హర్బయిన్ (దేవునిపై ఉన్న అపారమైన భక్తితో మాతం చేస్తారు), క్రిష్టమస్, సంక్రాతి,[[సంక్రాతిదీపావళి]], దొడ్డి గంగాళమ్మ జాతర బాగా చేస్తారు. ఈ గ్రామం గ్రామ దేవత దొడ్డి గంగాళమ్మ తల్లి. ఇక్కడ జరిగే జాతర అంగరంగవైభవంగా ఉంటుంది.
 
==పాఠశాలలు==
"https://te.wikipedia.org/wiki/నగరం_(మామిడికుదురు)" నుండి వెలికితీశారు