బోదులబండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
=== ఊరి పేరు ===
:
ఈ ఊరికి తూరుపు దిక్కున ఒక పాత చెరువు ఉండేది. ఇప్పటికీ ఉన్న ఆ చెరువు కట్ట మీద ఉన్నగల ఒక రావి చెట్టు కింద 'బోదుల్ సాహెబ్' సమాధి ఉంది. ఎప్పుడో ఈ పేరుగల తురక పిల్లవాడు చనిపోయినప్పుడు, ఆయన తల్లితండ్రులు ఆ పిల్లవాడి శవాన్ని తీసుకొచ్చి అక్కడ సమధి చేశారట. ఆ పిల్లవాడు దేవుడై వెలసాడని ఈ ఊరి జనాల నమ్మకం. అందుకే హిందువులూ, ముస్లిములు అనే తేడా లేకుండా ఆయ్యన్ను మొక్కుతారు. ఆయన పేరు మీదుగా ఈ చెరువు కట్టను 'బోల్ సాబయ్య ' కట్టగా పిలుస్తారు.. ఈ కట్టకు దగ్గరలో ఒక పెద్ద నల్ల కొండ ఉంది. ఊరి జనాలు ఆ కొండను 'నల్లబండ ' గా పిలుస్తారు. ఇలా ఊరిలోకి వచ్చెముందే కనిపించే పైన చెప్పిన రెందు గురుతుల మీదుగా ఈ ఊరికి 'బోదులబండ ' అనే పేరు వచ్చిఉండవచ్చని ఒక ఊహ.
 
=== ప్రజలు ===
"https://te.wikipedia.org/wiki/బోదులబండ" నుండి వెలికితీశారు