నా పేరు విజయ్. మా సొంతూరు ఖమ్మం జిల్లాలోని బోదులబండ అనే పల్లె. గడచిన పదేళ్లుగా హైదరాబాదులోనే ఉంటున్నాను.

తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు ఎంతో మక్కువ. ఇంగిలీషుతో నాకు మంచి పరిచయము ఉన్నది. నేను సముద్ర శాస్త్రంలో పరిశోధనలు చేస్తుంటాను. బ్రతుకు పని కాక, నాకు సంగీతమన్నా, వేరు వేరు నుడులూ వాటి ముచ్చట్లన్నా, సేద్యమన్నా, పల్లెలన్నా ఎంతో ఇష్టము. పొ.విజయ్ 04:29, 7 జనవరి 2014 (UTC)పొ.విజయ్