న్యూట్రాన్ తార: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''న్యూట్రాన్ తారలు''' వర్గం-II, వర్గం-Ib,Ic సూపర్నోవా పేలుళ్ళ తర్వాత ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Neutron Star Manhattan.ogv|thumb|300px|న్యూట్రాన్ తారలు [[భూమి]]కి 5 లక్షల రెట్ల పదార్థాన్ని [[హైద్రాబాద్]]లో పదోవంతున్న గోళంగా కుచింపజేస్తాయి.]]
[[File:Crash and Burst.ogv|thumb|300px|న్యూట్రాన్ తారలు ఢీ కొట్టుకున్నప్పుడు ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూడొచ్చు.]]
'''న్యూట్రాన్ తారలు''' వర్గం-II, వర్గం-Ib,Ic సూపర్నోవా పేలుళ్ళ తర్వాత మిగిలిన అవశేష తారలు. అవి దాదాపు పూర్తిగా న్యూట్రాన్లతోనే నిండి ఉంటాయి.న్యూట్రాన్లు విద్యుదావేశంలేని, ప్రోటాన్ల కంటే కొంచెం ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న పరమాణు కణాలు. న్యూట్రాన్ తారలు అత్యధిక ఉష్ణోగ్రతలను కలిగి ఉండి, పౌలీ వర్జన నియమం నిర్వచించే న్యూట్రాన్ అవనత పీడనం వల్ల ఇంకా సంకోచించకుండా ఆగుతాయి.
సాధారణంగా న్యూట్రాన్ తారలు సూర్యుని ద్రవ్యరాశికి 1.35-2 రెట్లు ఉండి, అక్మల్-పాంధారిపాండే-రావెన్హాల్ స్థితి సమీకరణం(APR EOS) ప్రకారం 12కి.మీ వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి. దీంతో పొలిస్తే సూర్యుని వ్యాసార్థం 60,000ల రెట్లు ఉంటుంది.APR EOS ప్రకారం న్యూట్రాన్ తారల సాంద్రతలు {{val|3.7|e=17}} నుండి {{val|5.9|e=17|u=కి.గ్రా/మీ<sup>3</sup>}} ఉంటాయి. (సూర్యుని సాంద్రతకి {{val|2.6|e=14}} నుండి {{val|4.1|e=14}}రెట్లు). ఇది పరమాణు కేంద్రక సాంద్రతకి ({{val|3|e=17|u=కి.గ్రా/మీ<sup>3</sup>}}) పోల్చదగిన సాంద్రత. న్యూట్రాన్ తార ఉపరితలంపై సాంద్రత సుమారు {{val|1|e=9|u=kg/m<sup>3</sup>}} , లోపలికి వెళుతున్న కొద్దీ సాంద్రత పెరుగుతూ కేంద్రం వద్ద సాంద్రత దాదాపు {{val|6|e=17}} లేదా {{val|8|e=17|u=కి.గ్రా/మీ<sup>3</sup>}} (పరమాణు కేంద్రకం కన్నా ఎక్కువ) ఉంటుంది.ఇది మొత్తం మానవ జనాభాని ఒక చక్కెర స్ఫటికంలోకి కుదిస్తే ఉండే సాంద్రతతో సమానం.<br/>
"https://te.wikipedia.org/wiki/న్యూట్రాన్_తార" నుండి వెలికితీశారు