న్యూట్రాన్ తార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
<br\>దీని లోపల పొరలలో, న్యూట్రాన్లు ఎక్కువగా ఉండే పరమాణు కేంద్రకాలు ఉంటాయి, అటువంటి కేంద్రకాలు భూమిపై తొందరగా రేడియోధార్మిక క్షయం చెందుతాయి, కానీ న్యూట్రాన్ తారలలోని అత్యధిక పీడనాల వల్ల అవి స్థిరంగానే ఉంటాయి.
<br\>దీని లోపల పొరలలో, న్యూట్రాన్లు వాటి కేంద్రకాల నుండి విడిపోయి స్వేచ్ఛా న్యూట్రాన్లుగా మారతాయి. ఇక్కడ పరమాణు కేంద్రకాలు, స్వేచ్ఛా న్యూట్రాన్లు, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణు కేంద్రకాలు క్రమేపీ చిన్నగా మారుతుంటాయి, నక్షత్రకేంద్రంలో అసలే ఉండవు.
<br\>నక్షత్ర కేంద్రంలోని అత్యంత సాంద్ర పదార్థ మిశ్రమం ఏమై ఉంటుందో ఇప్పటివరకు ఇదమిత్థంగా తెలియదు. ఒక నమూనా ప్రకారం కేంద్రంలో న్యూట్రాన్ అవనత పదార్థం (చాలా వరకు న్యూట్రాన్లు, కొన్ని ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు) కలిగిన విశిష్ట ద్రవం. ఇంకా అవనత విచిత్ర పదార్థం (పై క్వార్క్, కింది క్వార్క్ తో పాటు అసాధారణ క్వార్కులను కలిగి ఉంటుంది), న్యూట్రాన్లతో పాటు అధిక శక్తి కలిగిన పయాన్లు, కేయాన్లు కలిగిన అతి సాంద్ర క్వార్క్ అవనత పదార్థం వంటి అసాధారణ పదార్థాలతో కూడా ఏర్పడి ఉండవచ్చు.
 
==ఆవిష్కరణ చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/న్యూట్రాన్_తార" నుండి వెలికితీశారు