పొన్నమాను సేవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1:
[[File:Ponnamaanu utsav (43).jpg|thumb|పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహం]]
[[File:Ponnamaanu utsav (12).jpg|thumb|ఉభయంను దేవాలయానికి తీసుకువెళ్తున్న దృశ్యం]]
[[File:Ponnamaanu utsav (41).jpg|thumb|పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహం]]
[[File:Ponnamaanu utsav (42).jpg|thumb|పొన్నమాను వాహనంను మోస్తున్న భక్తులు]]
[[File:Ponnamaanu utsav (15).jpg|thumb|పొన్నచెట్టు ఆకులు]]
శ్రీకృష్ణునికి జరిపే ఉత్సవాలలో చెక్క మరియు లోహంను ఉపయోగించి [[పొన్న చెట్టు]] రూపంలో తయారు చేయబడిన పొన్నమాను వాహనంపై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహంను ఉంచి జరుపుకునే ఉత్సవాన్ని పొన్న వాహనోత్సవము లేక పొన్నమాను సేవ అని అంటారు.
 
గోపికా వస్త్రాపహరణ సమయంలో కృష్ణుడు ఎక్కి కూర్చున్నది పొన్నచెట్టు కాబట్టి ఆ సందర్భాన్ని పురష్కరించుకొని బ్రహ్మోత్సవాల సమయంలో మరియు కృష్ణాష్టమి నాడు పొన్నమాను వాహనం పై శ్రీకృష్ణుని ఉత్సవ విగ్రహంను ఉంచి గ్రామోత్సవంను జరుపుకుంటారు.
 
ఆరోగ్యపరంగా చూస్తే పొన్న పువ్వులు సుగంధ భరితాలేకాక తలనొప్పిలాంటి వాటిని కూడా పోగొట్టే ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఉత్సవ సమయంలో పొన్నమాను వాహన అలంకరణలో పొన్నచెట్టు ఆకులను,పువ్వులను ఉపయోగిస్తారు.
 
==గ్యాలరీ==
<gallery>
File:Ponnamaanu utsav (2).jpg|
File:Ponnamaanu utsav (3).jpg|
File:Ponnamaanu utsav (4).jpg|
File:Ponnamaanu utsav (6).jpg
File:Ponnamaanu utsav (7).jpg|
File:Ponnamaanu utsav (8).jpg|
File:Ponnamaanu utsav (9).jpg|
File:Ponnamaanu utsav (10).jpg|ఉభయంను దేవాలయానికి తీసుకువెళ్తున్న దృశ్యం
File:Ponnamaanu utsav (11).jpg|
File:Ponnamaanu utsav (1).jpg|పొన్నమాను వాహనానికి పొన్నచెట్టు ఆకులను అలంకరించిన దృశ్యం
File:Ponnamaanu utsav (13).jpg|
File:Ponnamaanu utsav (14).jpg|
File:Ponnamaanu utsav (16).jpg|
File:Ponnamaanu utsav (17).jpg|
File:Ponnamaanu utsav (18).jpg|
File:Ponnamaanu utsav (19).jpg|
File:Ponnamaanu utsav (20).jpg|
File:Ponnamaanu utsav (21).jpg|
File:Ponnamaanu utsav (22).jpg|
File:Ponnamaanu utsav (24).jpg|
File:Ponnamaanu utsav (27).jpg|
File:Ponnamaanu utsav (28).jpg|
File:Ponnamaanu utsav (30).jpg|
File:Ponnamaanu utsav (32).jpg|
File:Ponnamaanu utsav (33).jpg|
File:Ponnamaanu utsav (34).jpg|
File:Ponnamaanu utsav (35).jpg|
File:Ponnamaanu utsav (37).jpg|
File:Ponnamaanu utsav (38).jpg|
File:Ponnamaanu utsav (39).jpg|
File:Ponnamaanu utsav (40).jpg|
File:Ponnamaanu utsav (23).jpg|
</gallery>
 
[[వర్గం:ఉత్సవాలు]]
"https://te.wikipedia.org/wiki/పొన్నమాను_సేవ" నుండి వెలికితీశారు