వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

చి Sridhar1000 (చర్చ) చేసిన మార్పులను, T.sujatha వరకు తీసుకువెళ్ళారు
పేజీలోని సమాచారాన్నంతటినీ తీసేస్తున్నారు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:VP]]}}
{{రచ్చబండ}}
{{కొత్త విభాగము | వ్యాఖ్య=కొత్త చర్చ చేయండి}}
{{పాత చర్చల పెట్టె |[[/పాత చర్చ 1| ..1]] [[/పాత చర్చ 2| ..2]] [[/పాత చర్చ 3| ..3]] [[/పాత చర్చ 4| ..4]] [[/పాత చర్చ 5| ..5]] [[/పాత చర్చ 6| ..6]] [[/పాత చర్చ 7| ..7]] [[/పాత చర్చ 8| ..8]] [[/పాత చర్చ 9| ..9]] [[/పాత చర్చ 10| ..10]][[/పాత చర్చ 11| ..11]] [[/పాత చర్చ 12| ..12]][[/పాత చర్చ 13| ..13]]|వ్యాఖ్య = పాత రచ్చబండ(ప్రధాన) చర్చలు}}
<br=clear all>
<!-- * '''చర్చలను సంబంధిత ఉప పేజీలలో మాత్రమేచేర్చవలెను.ఈ పేజీలో రాయవద్దు. ఈ పేజీలో జరిగిన పాత చర్చలుకొరకు పాత చర్చలపెట్టెలో చూడండి'''
* '''వార్తలను [[ వికీపీడియా:సముదాయ పందిరి]] లో చేర్చవలెను.''''
* '''పాత రూపంలో నుండి తొలగించిన వాటికి లింకులు(పాతవి చూడటానికి మాత్రమే. వీటిలో మార్పులు చేయవద్దు) '''
: [[వికీపీడియా:రచ్చబండ (సహాయము)|సహాయము]] | [[వికీపీడియా:రచ్చబండ (విశేష వ్యాసం)|విశేష వ్యాసం]] | [[వికీపీడియా:రచ్చబండ (అనువాదాలు)|అనువాదాలు]] -->
==సైడ్‌బార్‌లో మార్పులు==
అర్జునరావు గారు, మీరు ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండా సైడ్‌బార్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. ఇన్నేళ్ళుగా కొత్తవారికీ, పాతవారికీ, అజ్ఞాతసభ్యులకు, లాగిన్ అయిన సభ్యులకు, నిర్వాహకులకు ఇలా అందరికీ తమ సమస్యలు, పరిష్కారాలు చెప్పుకొనే రచ్చబండను ఏకంగా మాయం చేశారు. తెవికీని ప్రారంభించినప్పటి మహామహుల అభిప్రాయాలు, వారి ఆలోచనలకు కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. రచ్చబండ ఉండడం వల్ల తెవికీకి ముంచుకొచ్చే ప్రమాదం ఏమీ లేదు. కాబట్టి రచ్చబండను మళ్ళీ సైడ్‌బార్‌లో చేర్చుతున్నాను. అంతేకాకుండా రచ్చబండలో ఎలాంటి చర్చలు చేయరాదనే అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నాను. రచ్చబండలో ఎలాంటి విషయమైనా వ్రాయవచ్చు. కొంతకాలం తర్వాత వాటిని రచ్చబండ ఉపవిభాగాలలో చేరిస్తే సరిపోతుంది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 14:27, 6 ఫిబ్రవరి 2012 (UTC)
:మొదటి పేజీ సవరణ గురించి నెలపైగా చర్చ సాగుతూనే వుంది. ఇప్పటి దాకా పాలుగొన్న వారి సలహాలు తీసుకునే చేశాను. తెవికీలో ఎందుకు అలావుందో కూడా ఇప్పటివారికి తెలియని సంగతి మీరు ఇంతకు ముందల ప్రస్తావించారు కూడా. మనకు అనుమానం వస్తే కనీసం ఇంగ్లీషు వికీ చూసైనా అర్థం చేసుకునే పరిస్థితి ఇంతవరకు లేదు. మీకు అయిన మీకు అభ్యంతరమున్నట్లుంది. మీ సలహాలు త్వరగా పంచుకోండి. ప్రక్క పట్టీమార్పులు [[మీడియావికీ:Sidebar]] లో చర్చించండి. నేను అక్కడ వ్యాఖ్యరాశాను. రచ్చబండకు సంబందించి ఇక్కడే చర్చిద్దాం--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 16:41, 6 ఫిబ్రవరి 2012 (UTC)
::మొదటిపేజీ, సైడ్‌బార్ రెండూ వేరువేరు. సైడ్‌బార్‌లో మార్పులు చేసేంతవరకు ఇటీవల దీనిపై చర్చ జరుగలేదు. మొదటిపేజీలో మార్పుల కొరకు కూడా చర్చలో ఎక్కువగా పాల్గొనడం లేదు. దానిపై కూడా ఎలాంటి నిర్ణయం లేనిదే "వెబ్ చాట్లో కొత్త రూపానికి మార్చటానికి నిర్ణయించబడింది" అని చెప్పిమీరు మార్పులు చేశారు. వారానికోసారి గంట సేపు జరిగే ఛాట్‌లో అందరికీ పాల్గొనే వీలు, సమయం కుదరకపోవచ్చు కొందరికి ఇష్టం లేకపోవచ్చు. నలుగురైదుగురు మాత్రమే పాల్గొనే ఛాట్‌లో తీసుకున్న నిర్ణయాలకంటె అందరికీ అందుబాటులో ఉన్న తెవికీ చర్చల నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అంతేకాకుండా అప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయాలు, అభిప్రాయాల కంటె ఆలోచించి తీసుకొనే నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు నేను చెప్పినది రచ్చబండ ఉపశీర్షిక గురించి మాత్రమే కాని సైడ్‌బార్ గురించి చర్చ చేయలేను. సైడ్‌బార్‌లో అదనపు లింకులు పెట్టడం మంచిదే కాని రచ్చబండ వంటి పాఠకామోదం పొందిన (సరాసరిన రోజూ 100 హిట్లు) లింకులను తొలిగించడం బాగుండదు. ఆంగ్లవికీ లాగా తెవికీ ఇంకనూ పరిణతి సాధించలేదు కాబట్టి అక్కడి పద్దతులను మక్కికిమక్కి చేయకుండా అవసరముంటే కొన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తే చాలు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 19:56, 6 ఫిబ్రవరి 2012 (UTC)
:::నేను చేసిన మార్పులు Sidebar తప్ప చర్చించి చేసినవనే విషయాన్ని గమనించండి. దానిగురించి ([[ మీడియావికీ చర్చ:Sidebar| అక్కడి వ్యాఖ్యకూడా చూడండి]]) తెవికీ అభివృద్ధికి పాత సంప్రదాయాలతో పాటు కొత్తరకం సంప్రదింపుల పద్ధతులు కూడా ప్రయత్నించటం అవసరం. సమిష్టి కృషి తగిన స్థాయిలో లేకపోతే తెవికీ అభివృద్ధి వేగవంతం కానేరదు. చర్చాపేజీలలో స్పందన సరిపోక చేసిన కొత్త ప్రయత్నమే వెబ్ ఛాట్, మీడియా వికీ సైట్ నోటీస్. ఇది తెవికీ సభ్యులకోసమే, తెవికీ సభ్యునిగా చేసినదని గమనించండి. దీని రికార్డు కూడ తెవికీలో భద్రపరుస్తున్నాము. అందుకని వెబ్ ఛాట్ ని తక్కువగా చర్చపేజీని ఎక్కువగా చూడటం నా దృష్టిలో సరికాదు. తెవికీకి 8 ఏళ్లునిండినా, ఇంకనూ పరిణతి రాలేదంటే మనమందరం సమిష్టికృషిపై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా వుంది. నేను చేసిన ప్రయత్నాలకు తోడ్పాటు అందించినందులకు చంద్రకాంతరావు గారికి, ఇతర నిర్వాహకులకు, సభ్యులకు, రచ్చబండ ముఖంగా ధన్యవాదాలు. క్రియాశీలంగా వున్న అందరూ కొత్త ఆలోచనలతో సమిష్టిగా వుద్యమిస్తే బాగుంటుంది. ముందు ముందు నేను చేయబోయే ప్రయత్నాలు ఇంతకుముందు లాగా రచ్చబండలోకాని ఇతర చర్చాపేజీలలోకాని ఇతర పద్ధతులలో చర్చించినా దానిని తెవికీలో నమోదు చేసి చేస్తానని మాటిస్తున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 11:19, 10 ఫిబ్రవరి 2012 (UTC)
 
== పట్టీ కొత్త రూపం==
పట్టీ కొత్త రూపం ఇంగ్లీషు వికీ కు దగ్గరగా చేస్తే దాదాపు ఆరేడేళ్లుగా మార్పులేని తెవికీని వాడటానికి మరింత ఉపయోగంగా చేయవచ్చు.
దీనికై నేను [http://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%AE%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80:Sidebar&diff=prev&oldid=693254 ప్రతిపాదిస్తున్నది.] దీనిపై సలహాలు ఇవ్వండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 16:47, 6 ఫిబ్రవరి 2012 (UTC)
:ఆరేడేళ్ళుగా మార్పులకు లోనుకాకుండా ఉన్ననూ ఇప్పుడూ పట్టీకి మార్పులు చేసే అవసరం కనిపించడం లేదు. అదనంగా కొన్ని లింకులు మాత్రం పెట్టవచ్చు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 20:14, 6 ఫిబ్రవరి 2012 (UTC)
:: రచ్చబండ లంకె ఎడమ పట్టీలో ఉండాలి. రెండవ విభాగంలో ఉంచవచ్చు. రెండో విభాగానికి పేరు ''పారస్పర్యం'' అంటే బాగుంటుంది. &mdash; [[వాడుకరి:Veeven|వీవెన్]] 02:35, 7 ఫిబ్రవరి 2012 (UTC)
:::వికీ అంటేనే ఎల్లప్పుడూ మార్పులు జరిగేది కదా. మొదటిపేజీ మార్పులు మరీ ఎక్కువ వుండకూడదనేదానికి నేను ఒప్పుకుంటాను. అయితే క్రియాశీలంగా లేని లింకులను (ఉదా వర్తమాన ఘటనలనేది వుండేది) తొలగించకపోతే తెవికీ పై చెడ్డ అభిప్రాయం ఏర్పడే అవకాశం వుంది. అందుకని కనీసం సంవత్సరానికొకసారైనా మెరుగుచేయటానికి ప్రయత్నించటం మంచిది. రచ్చబండ లో వార్తలు తప్ప మిగతావి వాడేది క్రియాశీలక సంపాదకులు లేక నిర్వాహకులు మాత్రమే. సముదాయ పందిరిని సాధారణ సంపాదకులు కూడా వాడతారు. అందుకని వార్తలు విభాగాన్ని సముదాయపందిరి కి మార్చి రచ్చబండని సముదాయ పందిరి లింకుగా మారిస్తే వికీపీడియా వాడేవారి మొదటి చూపు మరింతగా ఉపయోగపడే సముదాయపందిరి పై పడేటట్లు చేయవచ్చు. రెండో విభాగానికి మెరుగైన పేరు కి దృష్టాంతం తెలపండి. నేను బూదరాజు ఆధునికవ్యవహారకోశం (http://www.andhrabharati.com/dictionary/index.php) లోని పదాన్ని వాడాను --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 12:26, 8 ఫిబ్రవరి 2012 (UTC)
:::: [http://onebillion.stage.mozilla.com/?lang=te#feature-interaction పారస్పర్యం వాడుక]. అలానే ఈ పదం రెసిప్రొసిటికి కూడా వాడుకలో ఉంది. [https://groups.google.com/forum/#!msg/telugupadam/03MBF_qIM3Y/V-uz2W0FopkJ చూడండి]. &mdash; [[వాడుకరి:Veeven|వీవెన్]] 03:43, 9 ఫిబ్రవరి 2012 (UTC)
:తెవికీలో మార్పులు జరగాలి నిజమే, కాని ఆ మార్పులనేవి సభ్యుల అనుమతితో, సభ్యులు మరియు పాఠకుల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగితే బాగుంటుంది. క్రియాశీలంగా లేని లింకులు తొలిగించడానికి ఇదివరకు కూడా ఎవరూ ఒప్పుకోలేరనుకుంటాను. మొదటిపేజీలో మీరు క్రింది నుంచి పైకి తెచ్చిన శీర్షిక '''మీకు తెలుసా!''' ను తొలిగించాలని ఇదివరకు కాసుబాబు గారు రెండు సార్లు ప్రతిపాదించారట. ఆ సమయంలో నేను సభ్యుడిని కాను కాబట్టి ఆ సంగతి ఏమయిందో తెలీదు కానీ ఆ తర్వాత నేను సభ్యుడిగా చేరడం అచేతనంగా ఉన్న మీకు తెలుసా శీర్షికను చాలా కాలంపాటు క్రమం తప్పకుండా నిర్వహించడంతో కాసుబాబు గారే నాకు ఆ సంగతి చెప్పి అభినందించారు. ([[వాడుకరి చర్చ:C.Chandra Kanth Rao/పాత చర్చ 2#"మీకు తెలుసా!" సమాచారం|చూడండి]]) ఇదంతా చెప్పే ఉద్దేశ్యమేమంటే ఆనాడు క్రియాశీలంగా లేదని తొలిగిస్తే ఆ తర్వాత శీర్షిక గురించి కొత్తగా వచ్చిన సభ్యులకు తెలిసేది కాదు. అంతేకాదు ఇప్పుడు మీరు తొలిగించిన వర్తమాన ఘటనలు శీర్షిక కూడా నేను రాకపూర్వం అచేతనంగానే ఉండేది. దాన్ని కూడా నేను ప్రతిరోజు నిర్వహించిన సంగతి 2007-09 కాలంలో చురుగ్గా ఉన్న వారందరికీ తెలుసు. కొన్ని శీర్షికలు ఇప్పుడు అచేతనంగా ఉన్ననూ ప్రస్తుతం ఉన్న సభ్యులు కాని, కొత్తగా చేరే సభ్యులు కాని ఎవరైనా నిర్వహించే వీలు కల్పించాలి. లేనిచో సమర్థత, అర్హత ఉండి కూడా శీర్షిక నిర్వహించడానికి అవకాశం కల్పించనట్లవుతుంది. తెవికీకి చదువరులపై మంచి అభిప్రాయం, చెడ్డ అభిప్రాయం ఏర్పడడం అనేది శీర్షికలపై కాకుండా వ్యాసంపై ఉంటుందనుకుంటాను. కాబట్టి వ్యాసాల నాణ్యత, తాజాకరణ చేపట్టడం ముఖ్యం. శీర్షికలు ఎంత క్రియాశీలంగా ఉన్నప్పటికీ వ్యాసాలలో పాత సమాచారం, ఏకవాక్య వ్యాసాలు ఇలా ఉంటే పాఠకులు హర్షించరు కదా! ఇక రచ్చబండ విషయానికి వస్తే ఇది ప్రారంభం నుంచి అందరి ఆమోగ్యం పొందిన పేజీ. కొత్తవారు కూడా తమ సమస్యల కొరకు దీన్ని ఉపయోగించారు. కొంతకాలం పాటు సెలవులో ఉన్న సభ్యులు రాగానే చూసేది రచ్చబండనే అని అనుకుంటున్నాను. సముదాయపందిరిలో ఏమి చేర్చాలనుకుంటున్నారో దాన్ని రచ్చబండలో చేరిస్తే సరిపోతుంది. రచ్చబండను తొలిగించడానికి నేను వ్యతిరేకిస్తున్నాను. ప్రాధాన్యత కల మొదటిపేజీ మరియు అంతకంటే ప్రాధాన్యత కల్గిన సైడ్‌బార్‌లలో మార్పులు చేసే ముందే సభ్యుల దృష్టికి తీసుకొని వచ్చి అందరి అభిప్రాయాలను తెలుసుకుంటే బాగుండేది. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 18:23, 8 ఫిబ్రవరి 2012 (UTC)
 
==వెబ్ చాట్లో నిర్ణయాలు తీసుకోవడం ==
నా వరకు వెబ్ చాట్ అనేది ఒక ప్రయివేట్ ఎఫయిర్. నిర్ణయాలు తీసుకునే ముందు వికీలో చర్చించి తగిన సమయం ఇచ్చి తీసుకోగలరు. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] 03:11, 9 ఫిబ్రవరి 2012 (UTC)
: మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు ఏవిధంగా దానిని తెవికీ సంబందించినది కాదని అంటున్నారో నాకు అర్థంకాలేదు. దానిలో పాల్గొనటానికి పరిమితులు ఏమి లేవే. దానిలో జరిగినది తెవికీలో నమోదుచేస్తున్నామే. అది తెవికీ అభివృద్ధిని వేగవంతం చేయటానికి తెవికీ సభ్యులతో ,తెవికీ సభ్యునిగా చేసిన ప్రయత్నమే. పాత పద్ధతులతో పాటు కొత్త పద్ధతులు వాడకపోతే తెవికీ అభివృద్ధి వేగ వంతం కానేరదు. నేను చేసిన మార్పుల గురించిన వివరం ఇదే పేజీలో పైన చేర్చిన ఈ నాటివ్యాఖ్య కూడా చూడండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 11:26, 10 ఫిబ్రవరి 2012 (UTC)
 
: దానిలో పాల్గొనటానికి పరిమితులు ఏమి లేవే. --> కాలమే పరిమితి.
: My request is not to made decisions as final in chat, rather put them up for discussion offline and then make them final. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] 01:53, 22 ఫిబ్రవరి 2012 (UTC)
:: కాలం అనుకూలంకాకపోతే ఆసక్తి వున్న వారికి అనుగుణంగా కాలం మార్చవచ్చు. సాధారణంగా వెబ్ ఛాట్లోచర్చావిషయాలు, అప్పటికే చర్చపేజీలలో రాసినవే. స్పందన రానందున, వెబ్ ఛాట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోటంజరిగింది. అటువంటప్పుడు వాటిని మరల చర్చాపేజీలలో రాయాలంటే కాలయాపన తప్ప మరేమి ఫలితముండదు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:23, 25 మార్చి 2012 (UTC)
 
[[వర్గం: వికీపీడియా నిర్వహణ]]
[[en:Wikipedia:Village pump]]
 
== MediaWiki 1.19 ==
 
(Apologies if this message isn't in your language.) The Wikimedia Foundation is planning to upgrade MediaWiki (the software powering this wiki) to its latest version this month. You can help to test it before it is enabled, to avoid disruption and breakage. More information is available [[:mw:MediaWiki 1.19/Deployment announcement|in the full announcement]]. Thank you for your understanding.
 
[[:m:user:guillom|Guillaume Paumier]], via the [[:m:Global message delivery|Global message delivery system]] <small>([[:m:Distribution list/Global message delivery|wrong page? You can fix it.]])</small>. 15:20, 12 ఫిబ్రవరి 2012 (UTC)
<!-- EdwardsBot 0154 -->
== మిగతా భారతీయ భాషల్లో ఉండి, తెలుగులో లేని వ్యాసాలు ==
 
మిగతా భారతీయ భాషల్లో ఉండి, తెలుగులో లేని వ్యాసాల చిట్టా తయారు చేస్తే కొత్త వ్యాసాలు తయారు మనం వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో ఒక ఐడియా రావచ్చు అని నా ఆలోచన. ఇటువంటి చిట్టూ సులభంగా తయారు చేయడం ఎవరికైలా తెలుసా? [[వాడుకరి:Chavakiran|Chavakiran]] 16:06, 21 ఫిబ్రవరి 2012 (UTC)
:ఇది మంచి ఆలోచన. దీన్ని బాటుద్వారా చేయవచ్చనుకుంటున్నాను. ఇదివరకు ఇలాంటి వాటికి వైజాసత్యగారు బాటుద్వారా పట్టికలను తయారుచేశారు. ఆంగ్లవికీలోని భారతదేశం వర్గంలో ఉన్న వ్యాసాలలో కనీసం ఆరేడు భారతీయ భాషా అంతర్వికీ లింకులు ఉన్నవాటిని కనిపెడితే చాలు, మనకు పెద్ద పట్టికే వస్తుంది. ఆపై ఆ వ్యాసాలలోంచి ఎవరికి ఇష్టమైన విషయాలపై వారు కృషిచేయవచ్చు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 17:13, 21 ఫిబ్రవరి 2012 (UTC)
:: దివ్యమైన ఆలోచన. పట్టిక తయారుచేస్తే పని విభజన చేసి అందరూ కలిసి మంచి వ్యాసాల్ని తయారుచేద్దాము.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] 06:37, 22 ఫిబ్రవరి 2012 (UTC)
::: వీటిని ఇంటర్ వికీలింకుల ద్వారా బాట్లుపయోగించి చేయవచ్చు. ఇతర భాషలసంగతి కెళ్లే ముందు, తెలుగు లో వున్న ఇంటర్ వికీలింకు లేని వ్యాసాలకు ఇంగ్లీషులో ఇంటర్ వికీ లింకులు చేర్చే చిన్న పనితో ప్రారంభించవచ్చు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] 06:46, 23 ఫిబ్రవరి 2012 (UTC)
 
== తెవికీలో ఉన్న తెలుగు టైపింగు పద్ధతికి స్వస్తి ==
 
<span style='font-size: 1.2em;'>'''''తెవికీలో మీరు తెలుగులో టైపు చెయ్యడానికి ఇక్కడ లభించే పద్ధతిని ఉపయోగిస్తుంటే, ఈ సందేశం మీ కోసమే. తప్పక చదవండి.'''''</span>
 
ఇప్పుడు తెవికీలో అప్రమేయంగా (డీఫాల్టుగా) ఒక టైపింగు పద్ధతి ఉంది. అయితే, దాన్ని తీసివేయబోతున్నారు. దాని స్థానంలో అన్ని వికీపీడియాలలోనూ ప్రామాణికంగా పనిచేసే విధానాన్ని తెస్తున్నారు. మీరు ఏం చేయాలంటే:
 
* '''[https://translatewiki.net/w/i.php?title=User:Veeven/%E0%B0%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86&action=edit&uselang=te ఈ లంకె]కు వెళ్ళి ఎడిట్ పెట్టెలో తెలుగు టైపు చేసి చూడండి.'''
* RTS పద్ధతిలో మీరు తెలుగుని టైపు చెయ్యవచ్చు. పరీక్షించి చూసి తప్పులనూ, దోషాలనూ తెలియజేయండి. అందరూ పరీక్షించి చూసి సరే అంటే దీన్ని మరో వారంలో తెవికీ మరియు ఇతర తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలులోనికి తేవచ్చు.
 
మరింత సమాచారం కోసం ఈ క్రింద చదవండి.
 
ప్రస్తుత పద్ధతిని తీసివేయాలనుకోడానికి ఇవీ కారణాలు:
# ఇప్పుడున్న పద్ధతి అంత సంపూర్ణం కాదు.
# తతిమా సోదర ప్రాజెక్టులలో లేదు. కొన్ని చోట్ల సరిగా పనిచేయట్లేదు.
# మీడియావికీ 1.19 సంచికలో జావాస్క్రిప్టుకి సంబంధించి మార్పులు చాలా ఉన్నాయి. ఈ పద్ధతి పనిచేయకపోవచ్చు కూడా.
# ఇతర స్థానిక వికీపీడియాల్లో ఇలాంటి పద్ధతులు అమలులో ఉన్నాయి. వీటన్నింటి (సాంకేతికంగా అమలుచేసిన విధానం, పనిచేసే పద్ధతుల) మధ్య చాలా తేడాలు ఉన్నాయి.
 
ఇలాంటి స్థానిక పరిష్కారాలను ఏకీకృతం/ప్రామాణికం చేస్తూ, వివిధ భాషలలో టంకనాన్ని (టైపింగుని) సాధ్యం చేస్తూ సాంకేతికంగా ఒకే విధమైన పద్ధతిని అవలంబించే నరయం అనే మీడియావికీ పొడగింతను ఫౌండేషన్ తయారుచేస్తుంది. తెలుగుకి సంబంధించినంత వరకూ ప్రస్తుతం InScript మరియు RTS (లిప్యంతరీకరణ) మీటల మ్యాపింగులను నేను అందించాను. ఈ కొత్త పరికరం ఇప్పుడు ట్రాన్స్‌లేట్‌వికీ సైటులో పరీక్షకు ఉంది. మీకు ఆ సైటులో ఖాతా ఉంటే, పరీక్షించి చూడండి. లేదా పైన నేను ఇచ్చిన లంకెలోనైనా పరీక్షించవచ్చు. ఈ కొత్త పద్ధతిని వాడి చూసి దీనిలోని లోపాలను, తప్పులను కనిపెట్టి తెలియజేయవలసిందిగా మనవి.
 
దీనిపై మీకు సందేహాలూ ప్రశ్నలూ ఉంటే అడగడానికి వెనుకాడకండి.
 
అన్నట్టు, అన్ని వికీ సోదర ప్రాజెక్టుల లోనూ తెలుగు టైపింగు పద్ధతులను స్థిరీకరించాలి అన్నది తెవికీ 2012 లక్ష్యాలలో ఒకటి.
 
&mdash;[[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 04:18, 1 మార్చి 2012 (UTC)
: కొన్ని పదాలు టైపు చేశాను. బాగానే ఉన్నది. కానీ అన్ని అక్షరాలు మరియు క్లిష్టమైన పదాలను సంకేతాల విషయంలో సమస్యలు వస్తాయేమో ప్రామాణికంగా పరీక్షించాలి. వికీఖోట్ లో అసలు ఇలాంటి విధానం లేదు. అక్కడ కూడా ఇదే RTS పద్ధతి ప్రవేశపెడితే బాగుంటుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 05:10, 1 మార్చి 2012 (UTC)
::కొన్ని పదాలను ప్రయత్నించాను బాగానె వుంది. కొత్తదనం ఏమి ఉన్నట్టు లేదు. పైన చెప్పినట్లు సంక్లిష్ట పదాల సంగతి గమనించాలి.ellanki 11:41, 2 మార్చి 2012 (UTC)భాస్కర నాయుడు
 
==ఉగాది చిత్రపటాల పోటీ==
ఉగాది సందర్భంగా చిత్రపటాల పోటీని నిర్వహిస్తే బాగుంటుంది. తెలుగువారికి సంబంధించిన చిత్రపటాలను ఎవరైనా వికీపీడియాలోని చేర్చి ఈ పోటీలో పాల్గొనవచ్చును. 20 నుండి నెలాఖరు వరకు 10 రోజుల సమయం ఇచ్చి మంచి చిత్రపటానికి మెడల్ ఇచ్చి సత్కరించవచ్చును. ఇలాంటి పోటీ తమిళ వికీవారు వికీకామన్స్ ద్వారా నిర్వహించగా మంచి స్పందన లభించింది. మనం కూడా చేద్దామా. కామన్స్ లో పోటీకి సంబంధించిన ప్రకటన చేసి వీవిన్ గాని రహమానుద్దీన్ గాని పోటీని ప్రారంభించమని ప్రార్ధన. దీని ద్వారా కొంతమంది తెవికీ లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశం కలుగుతుంది.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 05:55, 20 మార్చి 2012 (UTC)
: ఆలోచన బాగానేవుంది. కాని తమిళ వికీస్థాయిలో (ఆకర్షణీయమైన బహుమతులుకూడా వున్నాయి) కొంతవరకన్నా ప్రయత్నించితే వుపయోగం వుండవచ్చు. ఇటువంటివి సత్ఫలితాలివ్వాలంటే మన ప్రత్యక్ష కార్యక్రమాలు బలంపుంజుకోవాలి. హైద్రాబాదులో నెలకొకసమావేశం జరపాలన్న ప్రయత్నం ముందుకు పోవటం లేదు. దానిపై దృష్టిపెట్టి ఈ ఆలోచన తరువాత చేపట్టవచ్చు.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:26, 25 మార్చి 2012 (UTC)
 
==వికీ కామన్స్ కు ట్రాన్స్ ఫర్ చేసిన బొమ్మల గురించి ==
నేను నా అప్ లోడ్ లు అన్నింటిని వికీకామన్స్ కు ట్రాన్స్ ఫర్ చేశాను. దయచేసి వాటిని తొలగించగలరు. --[[వాడుకరి:Sridhar1000|Sridhar1000]] ([[వాడుకరి చర్చ:Sridhar1000|చర్చ]]) 13:08, 20 మార్చి 2012 (UTC)
 
==సహాయకేంద్రం / నెలవారీ సమావేశం==
వికీపీడియా జన్మదిన వేడుకల సందర్భంలో కొత్తగా చేరిన సభ్యుల కోసం ఒక సహాయ కేంద్రాన్ని నిర్వహించడానికి నేను ముందుకు వచ్చాను. దానికి పాల్గొన్న సభ్యుల సమ్మతి లభించినది. దానికి నా ధన్యవాదాలు. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. నా ఫోన్ నంబర్: 9246376622 అందరికీ తెలియజేసి సహాయం కావలసిన వారు సంప్రదించవలసినదిగా కోరుతున్నాను.
 
అలాగే హైదరాబాద్ లో నెలకొక వికీపీడియా సమావేశాన్ని జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ప్రతి నెల మూడవ ఆదివారం మధ్యాహ్నం అయితే బాగుంటుందని భావిస్తున్నాను. hands on work-shop వలె ఇది ఉపయోగపడుతుంది. సభ్యులు మరియు నిర్వాహకులు వారివారి అభిప్రాయాలను తెలియజేయండి.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 08:44, 28 మార్చి 2012 (UTC)
::రాజశేఖర్ గారు, మూడవ ఆదివారం అయితే నేను బెంగుళూరు నుండి వీలైతే స్కైప్ లేక జీటాక్ ద్వారా పాల్గొనగలను. త్వరలో మీ ప్రయత్నం ఫలించాలని కోరుతున్నాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:16, 28 మార్చి 2012 (UTC)
:: భాస్కరనాయుడు గారు ఈ సమావేశానికి హాజరు అయితే బాగుంటుంది. ఆయన హైదరాబాదులోనే ఉంటారని అనుకుంటున్నాను. ఆయన బొమ్మలు అప్లోడ్ చెయ్యటం వంటి విషయాలను నేరుగా తెలుసుకుంటే ఆయన పనిలో చక్కగా ముందుకు సాగవచ్చని అనుకుంటున్నను.t.sujatha 16:09, 28 మార్చి 2012 (UTC)
: మీ విలువైన అభిప్రాయలను అందించినందుకు ధన్యవాదాలు. ఈ వచ్చే ఆదివారం నుండి నెలవారీ సమావేశాల్ని ప్రారంభిస్తున్నాను. సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవలసిందని కోరుతున్నాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 07:19, 9 ఏప్రిల్ 2012 (UTC)
:: ఏప్రిల్ నెలవారీ సమావేశం మే నెలలో జరుగుతుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:48, 13 ఏప్రిల్ 2012 (UTC)
 
==వికీమానియా==
నాకు వికీమానియా 2012 లో పాల్గొనడానికి స్కాలర్షిప్పు లభించినది. నా కృషిలో తోడ్పడినవారు అందరికీ నా హార్థిక ధన్యవాదాలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 11:10, 21 ఏప్రిల్ 2012 (UTC)
:మీకు అభినందనలు.
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 11:51, 21 ఏప్రిల్ 2012 (UTC)
:: రాజశేఖర్ గారూ ! స్కాలర్షిప్ లభించిన తరుణంలో నా హృదయ పూర్వ అభినందనలు అందజేస్తున్నాను. t.sujatha 13:40, 21 ఏప్రిల్ 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు