మే 22: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము కలుపుతున్నది: hi:२२ मई
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
== సంఘటనలు ==
* [[0334) బి.సి. [[అలెగ్జాండర్ ది గ్రేట్]], Granicus, టర్కీ వద్ద పెర్షియన్ raa raaకింగ్ రాజు [[డారియస్ III]] ని, టర్కీ లోని [[గ్రేనికస్ ]] అనే చోట ఓడించాడు.
 
* [[0337]] : [[కాన్ స్టాంటిన్ ది గ్రేట్ ]] మరణించాడు. ఇతడు, తన రాజ్యంలో, క్రైస్తవ మత వ్యాప్తికి చాలా తీవ్రంగా కృషి చేసాడు.
* [[1216]]: [[ఫ్రెంచ్]] సైన్యపు దళాలు [[ఇంగ్లాండ్ ]] భూభాగం మీద కాలు పెట్టాయి.
* [[1455]]: [[30 సంవత్సరాల వార్ ఆఫ్ రోజెస]] యుద్దం మొదలైన రోజు.
* [[1570]]: మొట్టమొదటి ఆధునిక అట్లాస్ , 70 పటాలు (మేప్స్ ) తో [[అబ్రహం ఓర్టెలియస్ ]], అనే, ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ (పటాల రూపకర్త) బెల్జియం లో ప్రచురించాడు.
* [[1761]]: [[యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా]] లో మొదటి [[జీవిత భీమా పాలసీ]] ని , [[ఫిలడెల్ఫియా]] లో, జారీ చేసారు.
* [[1841]]: [[ఫిలడెల్ఫియా]] ( [[పెన్సిల్వేనియా రాష్ట్రం]]) కి చెందిన [[హెన్రీ కెన్నెడీ]], మొట్ట మొదటి ఆధునిక కుర్చీ ( వంగిన భాగాల తో తయారు చేసినది. పడక కుర్చీ, (రిక్లైనింగ్ చైర్ ) కోసం ఒక పేటెంట్ పొందాడు.
* [[1849]]: [[అబ్రహం లింకన్]], తేలియాడే (మునగని) డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్ ]] కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
* [[2004]]: [[భారత్|భారత]] 13వ [[ప్రధానమంత్రి]]గా [[మన్మోహన్ సింగ్]] నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
* [[2008]]: [[నెల్లూరు]] జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
Line 11 ⟶ 18:
 
== జననాలు ==
* [[1783]]: మొదటి ఆచరణాత్మక మైన, [[విద్యుదయస్కాంతం]] నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త. [[విలియం స్టర్జియన్ ]] పుట్టాడు.
 
* [[1822]] - [[పరవస్తు వెంకట రంగాచార్యులు]] సంస్కృతాంధ్ర పండితుడు.
* [[1828]]: ఆధునిక నేత్ర వైద్యము ను అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు[[ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె]] పుట్టాడు.
 
* [[1859]]:, [[షెర్లాక్ హోమ్స్]] అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త, [[సర్ ఆర్థర్ కానన్ డోయల్]] పుట్టాడు.
* [[1874]]: 1948-54 నుండి [[దక్షిణ ఆఫ్రికా]] ప్రధాన మంత్రి గా ఉండి, [[జాతివిచక్షణ వ్యవస్థ]] రూపకర్త అయిన [[డేనియల్ మలన్]], పుట్టాడు.
== మరణాలు ==
* [[2010]]: సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత [[వేటూరి సుందరరామ్మూర్తి]]
"https://te.wikipedia.org/wiki/మే_22" నుండి వెలికితీశారు