వికీపీడియా:మూలాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
=== విధానం ఒకటి ===
ఈ విధానంలో మీరు ఎటువంటి మూసలను ఉపయోగించాల్సిన పని లేదు. ఈ పద్దతిలో మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ క్రింది విధముగా చేర్చాలి.
 
<code><nowiki> <ref name="మూలం పేరు"> ఒకటో రచయిత, రెండో రచయిత, (2001)లో రాసిన ఫలానా పుస్తకంలోని 419వ పేజీ నుండి 5/3/2006న సేకరించబడినది. ప్రచురణకర్తలు: అఆఇఈ ప్రచురణలు </ref> </nowiki> </code> ఇలా మీరు చేరుస్తున్న సమాచారానికి రుజువులుగా, సమాచారం తోనే చేర్చేయండి. ఆ తరువాత మూలాలు లేదా రిఫరెంసులు విభాగంలో <code><nowiki><references /></nowiki></code> అనే దానిని తగిలిస్తే సరిపోతుంది.
 
=== విధానం రెండు ===
క్రింది మూసలను కూడా మీరు మార్పులు చేస్తున్న వ్యాసములో ఈ విధముగా ఉపయోగించాలి.
 
'''<nowiki>{{చూడు|పేరు}}</nowiki>''' - ఈ మూసను వ్యాసము మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుండి. మీరు చేర్చబోయే ఏదయినా అంశమునకు ఆధారాలు, రుజువులు అవసరమయిన చోట్ల ఈ మూసను తగిలించండి. ''పేరు'' అనేది మీరు ఇచ్చే ఆధారాలకు లేదా మూలాలకు గుర్తుగా, వ్యాసములో ఉన్న మరే ఇతర ''పేర్లతో'' కలిసిపోకుండా ప్రత్యేకంగా ఇవ్వవలిసిన నామము. దీంతో మీరు చేర్చిన విషయం నుండి మూలాన్ని చేరుకోవడానికి ఒక లింకు ఏర్పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మూలాలు" నుండి వెలికితీశారు