బ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: ast:Brahma
పంక్తి 29:
 
[[శ్రీకాళహస్తి]]లో బ్రహ్మకు దేవాలయం ఉన్నది. రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలో ఒక బ్రహ్మ గుడి ఉన్నది. దీనిని ఖేతేశ్వర బ్రహ్మధామ్ తీర్థం (Kheteshwar Brahmadham Tirtha) అంటారు. తమిళనాడులోని కుంభకోణంలోను, కేరళలోని తిరుపత్తూర్ లోను, మహారాష్ట్రలోని సోలాపూర్ లోను బ్రహ్మ దేవాలయాలు ఉన్నవి.
అలగె కరీంనగర్ జీల్లా వెములవాడ మండలం లింగంపల్లి గ్రామం లొ కూడ బ్రహ్మకు దేవాలయం ఉన్నది. కాని అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన గురితింపు లెకుండా పొయైంది, వెములవాడ రాజరాజెశ్వర దేవాలయంనంకు కెవలం 8 కీ.మీ దూరంలో ఉన్న ఈ గ్రామనికి బస్ కూడ లెదు. దీనిపై ఎస్సందేశ్ .టివి ఆద్వర్యంలో రిపోర్టర్ ప్రభాకర్(సన్ని) ప్రత్యెక కథనాన్ని కూడ ప్రసారం చెసారు.. ఇప్పట్టికైన అదికారులు ప్రజాప్రతినిదులు చొరవ చూపి వెములవాడ రాజరాజెశ్వర దేవాలయంనంకు దత్తత దేవాలయంగా దీనిని చెర్ఛలని కోరుతున్నారు.., మనం కూడ స్పందన కోసం వెచిచుద్దాం...,
 
బ్రహ్మ దేవాలయాలన్నింటిలోకి పెద్దది [[కంబోడియా]] లోని [[ఆంగ్‌కోర్ వాట్]] దేవాలయం.
"https://te.wikipedia.org/wiki/బ్రహ్మ" నుండి వెలికితీశారు