జనాభా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: ar:تجمع سكاني
పంక్తి 72:
గత వందేళ్లలో దేశ జనాభా అయిదు రెట్లు పెరిగింది.2050కల్లా ఇది చైనా జనాభాను దాటిపోతుందని అంచనా.13 నుంచి 19 సంవత్సరాల మధ్య యువతులు ఎక్కువగా పిల్లల్ని కనడం, 18 ఏళ్ల లోపే వివాహాలు చేసుకోవడం వంటి కారణాలు జనాభా పెరుగులకు కారణమవుతున్నాయి.పట్టణాలు అధిక జనాభాతో నిండిపోతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల 17.9 శాతం ఉండగా, పట్టణాల్లో 31.2 శాతంగా ఉంది.ఉత్తరాది రాష్ట్రాలకంటే దక్షిణాదిలో జనాభా పెరుగుదల రేటు తక్కువ.దక్షిణాదిలో కూలీల కొరత వలస పెరుగుతోంది.ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, [[విడాకులు]] , పెళ్లికి ముందు కలిసి ఉండటం పెరిగాయి.[[కుటుంబ నియంత్రణ]] కు [[లింగ వివక్ష]] కూడా తోడవడంతో లింగ నిష్పత్తి పడిపోతోంది.
 
== ఆంధ్ర ప్రదేశ్ జనాభా 2001 ==
భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ విస్తీర్ణ పరంగా నాలుగవ పెద్ద రాష్ట్రం (దేశం విస్తీర్ణంలో 8.37 శాతం). జనాభా పరంగా ఐదవ స్థానంలో ఉంది. మార్చి 1, 2009 నాటికి రాష్ట్ర జనాభా 8.32 కోట్లు ఉంటుందని అంచనా. అంటే దేశ జనాభాలో ఇది 7.41 శాతం. 1991-2001 మధ్య కాలంలో రాష్ట్ర జనాభా 14.59% పెరిగింది. ఈ కాలంలో దేశ జనాభా 21.53% పెరిగింది. అంటే ధేశం జనాభా పెరుగుదల కంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల బాగా తక్కువ. దేశం జన సాంద్రత 313 కాగా రాష్ట్రం జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 277 మాత్రమే ఉంది. దేశంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 933 స్త్రీలు మాత్రమే ఉండగా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు 16.19% మరియు షెడ్యూల్డ్ జాతులవారు 6.59%. భారత దేశం అక్షరాస్యత 64.84% తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.47% మాత్రమే ఉంది.<ref>[[ఈనాడు]] ప్రతిభ ప్లస్ - 20 ఫిబ్రవరి 2009లో డాక్టర్ కె. నాగేశ్వరరావు వ్యాసం </ref>
జనాభా వల్ల నష్టాలు‍‍
భారతదేశంలో జనాభా వల్ల ప్రయోజనాలున్నా, నష్టాలు బాగా ఎక్కువగా ఉన్నాయి.ప్రస్తుతం చైనా, మనదేశం కంటే జనభా ఎక్కువ.కాని భవిష్యత్తులో చైనా కంటే మనదేశం, అంటే
ప్రపన్ఛ్
== ఆంధ్ర ప్రదేశ్ జనాభా 2011 ==
 
గత దశాబ్దంతో పోల్చుకుంటే ఈ దశాబ్దంలో (2001-2011) దేశంలో జనాభా పెరుగుదల రేటు 2.5 శాతం తగ్గింది. తాజా జనగణన ప్రకారం 121.02 కోట్లతో చైనా తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. సంఖ్యపరంగా దేశంలో ఉత్తరప్రదేశ్‌ తొలిస్థానంలో ఉంటే, లక్షద్వీప్‌ చివరి స్థానంలో నిలిచింది. జనసాంద్రతలో (చదరపు కిలో మీటర్‌కు) 37,346 మందితో ఢిల్లీ ఈశాన్య జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ దశాబ్ద కాలంలో అక్షరాస్యత శాతం కొంతమేరకు పెరిగింది. పురుషుల్లో ఇది 75.26 నుండి 82.14 శాతానికి, మహిళల్లో 53.67 శాతం నుండి 65.46 శాతానికి ఎగబాకింది. 2001తో పోల్చుకుంటే అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భేదం 21.59 నుండి 16.58 శాతానికి తగ్గింది. అక్షరాస్యత విషయంలో కేరళ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. 93.91 శాతంతో ఇది నెంబర్‌వన్‌ స్థానంలో ఉంది. జనాభాలో పురుష-స్త్రీ నిష్పత్తి మాత్రం 1000 : 940గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభా 8.46 కోట్లకు చేరింది.
 
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/జనాభా" నుండి వెలికితీశారు