ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. [[దూరదర్శిని]] (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడినది. అవి:
* పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy): టెలిస్కోపులు, కంప్యూటర్ లుకంప్యూటర్లు వగైరా పరికరాలనుపరికరాలతో నిర్మించడము,ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర వాటిసూత్రాలతో నిర్వహణవివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము.
* సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): లోవిశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన విశ్లేషక నమూనాలను బట్టికనుక్కోవడము/ విశ్వఅభివృద్ధి రహస్యాలను కనుక్కోవడముచేయడం.
 
<br />
 
''ఖగోళశాస్త్రానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే, [[ఔత్సాహిక శాస్త్రజ్ఞులు]] (ఉత్సాహవంతులైన, నూతన, అనుభవము లేని శాస్త్రజ్ఞులు) కూడా చాలా ముఖ్యమైన విషయాలు కనుక్కున్నారు.(టెలిస్కోపు, ఉత్సాహము ఉంటే చాలు మరి). లక్షల [[గేలెక్సీ]](నక్షత్ర కూటమి) లతో, కోట్లాది నక్షత్రాలతో ఈ విశ్వము అనంతమైనది కనుక ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. <br /><br />''
 
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు