జూన్ 20: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ext:20 juñu
పంక్తి 5:
==సంఘటనలు==
 
*[[ 325]]: ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో, ఈస్టర్ తేదీ ని లెక్కించటానికి “నికే” అనే ఒక సాధారణ మండలి ని నియమించింది
 
*[[ 936]]: [[ఫ్రాన్స్]] (ప్రాన్స్ కి తెలుగు పదమ: పరాసు) రాజు గా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం
*[[1097]]: మొట్టమొదటగా జరిగిన మతయుద్ధంలో (క్రూసేడ) [[నిసీ]] (Nicea) అనే ప్రాంతాన్ని జయించారు.
 
*[[1429]] : [[జోన్ ఆఫ్ ఆర్]] (జెన్నే డి ఆర్క్) ఓర్లీన్స్ (ఆర్లీన్స్) జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్ర రీత్యా, ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. ఈ విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటీకీ ఆ ప్రాంతంలో జరుపుకుంటున్న వేడుకలు ఈ వీడియోలో
[http://www.youtube.com/watch?v=WHhKTkBuol4]
*[[1498]]: [[మకియవెల్లి]] ని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు
*[[1566]]: [[స్కాట్లాండ్]] రాజు అయిన [[జేమ్స్ VI]] పుట్టాడు. తరువాత [[జేమ్స్ 1]] పేరుతో [[ఇంగ్లాండ్]] రాజు అయ్యాడు.
*[[1586]]: [[ఉత్తర కరోలినా]] లోని ఆంగ్లేయ వలస దారులు తమ దేశానికి (ఇంగ్లాండ్ ) కి తిరిగి వెళ్ళారు.
*[[1586]] : ఆంగ్లేయ వలస దారులు, [[ఇంగ్లాండ]] యొక్క శాశ్వత వలసలను నెలకొల్పటంలో ఓడిపోయి, ఉత్తర కరోలినా లోని రోనోక్ దీవినుంచి ఓడలలో తిరిగి ఇంగ్లాండ్ కి బయలుదేరారు.
*[[1623]]: ఫ్రెంచ్ తత్వవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన [[బ్లేజ్ పాస్కల్]] పుట్టాడు.
*[[1778]]: అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడు అయిన [[ జార్జ్ వాషింగ్టన్]] యొక్క దళాలు చివరకు [[ఫోర్జ్ వేలీ]] నుంచి బయలుదేరాయి.
*[[1857]]: భారత స్వాతంత్ర్యోద్యమము: 20 జూన్ 1857 నాడు [[గ్వాలియర్‌]] లో చివరి ముఖ్యపోరాటం జరిగింది. ఈ పోరాటంలో [[రాణీ లక్ష్మీబాయి]] మరణించింది.
*[[1863]]: [[ఉత్తర అమెరికా]] 35వ రాష్ట్రంగా [[పశ్చిమ వర్జీనియా]] రాష్ట్రం.
*[[1877]]: [[కెనడా]]లోని [[ఓంటారియో]] రాష్ట్రంలో [[అలెగ్జాండర్ గ్రాహంబెల్]]‌చే మొట్టమొదటి వాణిజ్య టెలీఫోను సర్వీసు ప్రారంభం.
*[[1889]]: చీరాల-పేరాల ఉద్యమనేత [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]] జన్మించాడు.
*[[1910]]: [[ఫాదర్స్ డే]] (తండ్రుల దినోత్సవం) ని మొదటిసారిగా [[స్పోకనే]] (వాషింగ్టన్ ) లో జరుపుకున్నారు
*[[1931]]: మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ని వాణిజ్యపరంగా, వెస్ట్ హెవెన్, కనెక్టికట్ రాష్ట్రంలో (అమెరికా) ప్రవేశపెట్టారు.
*[[1947]]: మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80). ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్,, అనే పైలట్ , [[మురాక్]] ([[కాలిఫోర్నియా]]) నడిపాడు. ప్రయాణించింది.
*[[1957]]: సోవియట్ [[రష్యా]] తొలి ఉపగ్రహం ''[[స్పుత్నిక్ 1]]'' ని అంతరిక్షంలోకి పంపింది.
*[[1986]]: కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత కృత్రిమ గుండె గ్రహీత ముర్రే పి హేడన్, 1లూయిస్ విల్లే (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు
*[[1987]]: ప్రముఖ భారత పక్షి శాస్త్రవేత్త [[సలీం అలీ]] మరణించాడు.
*[[2003]]: [[వికీమీడియా]] ఫౌండేషన్ స్థాపన.
"https://te.wikipedia.org/wiki/జూన్_20" నుండి వెలికితీశారు