వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
 
మీరు ఇతర సభ్యులతో సంవాదము చేయుటకు మీకు ఒక శాశ్వత ''సభ్యుని చర్చ పేజీ'' ఉండును. ఎవరైనా మీకు మీ చర్చ పేజీలో ఒక సందేశము వ్రాసినప్పుడు అది మీకు సూచించబడును. మీరు ఈ-మెయిల్ చిరునామా ఇవ్వడానికి నిశ్చయిస్తే, ఇతర సభ్యులు మిమ్మల్ని ఈ-మెయిల్ ద్వారా సంప్రదించేందుకు అవకాశము ఉండును. ఈ ఫీచర్ చాలా ''గోపనీయమైనది''. మీకు ఈ-మెయిల్ పంపించే సభ్యునికి మీ ఈ-మెయిల్ చిరునామా తెలిసే అవకాశము లేదు.
 
== ప్రసిధ్దీ, గోప్యతా ==
 
'''మీరు మీ [[Real life|నిజ జీవితపు]] గుర్తిమ్పును తెలియపరచనవసరం లేదు ''', కానీ ఎకౌంటు ఇతర సభ్యులు గుర్తించే ఒక స్థిరమైన గుర్తిమ్పును మీకు ఇస్తుంది. అనామక చేర్పులను స్వీకరిస్తూనే, లాగ ఇన అవటం వలన మీరు చేసే మార్పు చేర్పులు మీపై విశ్వాసాన్నీ, గౌరవాన్నీ కలిగిస్తాయని తెలియచెస్తున్నాము. మీరెవరో మాకు తెలిస్తే (కనీసం మీ వికీపీడియా గుర్తిమ్పు) మీతో సమ్భాషించటానికీ, కలిసి పనిచేయటానికి సులభంగా వుంటుంది. పైగా ఎకౌంటు ప్రారంభించే కొత్త సభ్యుల పట్ల పాత వారికి సులభంగా [[Wikipedia:Assume good faith|విశ్వాసమ]] కలుగుతుంది. సభ్యునిగా చేరకపోతే మీకున్డే స్వేఛ్చ తగ్గుతున్ది.
 
వికీపీడియాన్లో దురుపయోగం చెయ్యటమ, స్పామిన్గు చెయ్యటమ, వ్యాపార ప్రకటనలను ప్రదర్శించటం మొదలైనవి జరుగుతాయి. సమాచార మూలాల్ని నిర్ధారించుకోవాలసిన అవసరం వుంది. నమ్మకమైన సమర్పకుల్నీ, మూలాల్ని నిర్ధారించుకునే మార్గం వికీపీడియాకు కావాలి.
 
మీరు లాగ ఇన కాకపోతే, మీరు చేసే మార్పు చేర్పులన్నీ అప్పటి మీ [[ఐ పీ అడ్రసు]] కు చెందుతాయి. లాగ ఇన అయివుంతే అవి బహిరన్గమ్గా మీ పేరుకు, అంతర్గతమ్గా మీ ఈఫ అద్ద్రసుకు చెందుతాయి. దీనికి సమ్న్బంధించి మరింత సమాచారం కొరకు [[Wikimedia:Privacy policy|వికీమీదియా గోప్యతా విధానము]] చూడండి.
 
మీ [[ఇంటర్నెట సర్వీస ప్రొవైడర]] ను బట్టీ, స్థానిక చట్టాలను బట్టీ, వికీపీడియా లో మీరు చేసే మార్పు చేర్పుల నాణ్యత, సంఖ్యను బట్టి ఈ విధానం యొక్క ప్రభావం వుంతుంది. వికీపీడియా సాంకేతికాంశాలు, విధానాలు మారుతూ వుండే అవకాశం వుందని తెలుసుకోండి.
 
== మార్పు చేర్పులకు కొత్త అవకాశాలు ==
 
నమోదయిన సభ్యులకు మాత్రమే లభ్యమయ్యే ఎన్నో [[మీడియావికీ]] సాఫ వేర (వికీపీడియా కు శక్తి కేంద్రం అదే) కు సమ్బంధించిన విశేషాలు వున్నాయి. వుదాహరణకు, చేసిన మార్పు చేర్పులు 'స్వల్పమైనవీ అని గుర్తు పెట్టగలగటం. స్వల్ప మార్పులను "ఇటీవలి మార్పుల" జాబితా నుండి వడకట్టవచ్చు. స్వల్ప మార్పులు కానివాటిని కూడా స్వల్పమైనవిగా గుర్తు పెట్టడాన్ని దురుసుతనంగా భావిస్తాము, కాబట్టి, కేవలం వ్యాకరణ దోషాల సవరణల వంతి వాటిని మాత్రమే స్వల్ప మార్పులుగా గుర్తించాలి. అనామక సభ్యులు [[ఐ పి అడ్రసు]] చాటుగా వుంటారు కనుకా, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు కనుక, స్వల్ప మార్పులను గుర్తు పెట్టే హక్కు వారికి వుండదు. తద్వార విశ్వాస భావనను నెలకొల్పవచ్చు.
 
చురుకుగా వుండే సభ్యులు బాగా వాడుకోగలిగే ఒక ముఖ్య విశేషం
'''[[Wikipedia:Watchlist|వీక్షణ జాబితా]]'''. మీరు చూసే ప్రతి పేజీ లోను "ఈ పేజీని గమనించు" అనే లంకె వుంటుంది. మీరా లంకెను నొక్కితే ఆ పేజీ వీక్షణ జాబితాలొకి చేరుతుంది. అసలీ జాబితా ఏమిటంతే - మీరు గమనిస్తున్న పేజీలలో "ఇటీవలి మార్పుల" వడపోత మాత్రమే. ఈ విధంగా ఆయా పేజీల్లో జరిగే అన్ని మార్పులనూ చూడకుండానే వాటిని గమనిస్తూ వుండవచ్చు.
 
నమోదైన సభ్యులు మాత్రమే పేజీల [[Wikipedia:How to rename a page|పేరు మార్పు]] చ్యగలరు. వికీపీడియ ఆకారాన్నీ, దాని ప్రామాణికతనూ చెక్కు చెదరకుండా వుంచటానికి ఇది చాలా ముఖ్యం.
 
ఇంకా, [[Special:Upload|బొమ్మలు అప లోడు]] చెయ్యాలంటే మీరు లాగ ఇన అవ్వవలసిందే.
 
== సభ్యుని అభిరుచులు ఎన్నో ==
 
పై విసేషాలతో పాటు, మీడియావికి ప్రవర్తనను మీకు అనుగుణంగా మార్చుకొవచ్చు. అసలు వెబ సైటు రూపురేఖలనే మార్చుకోవచ్చు. వుదాహరణకు, ఇప్పుడున్న "మోనోబ్లాక" తొడుగు స్థానంలో ఇదివరకటి "స్టాండర" తొడుగును ఎంచుకోవచ్చు, గణిత సూత్రాలు ఎలా కనపడాలో ఎంచుకోవచ్చు, మార్పుల పెట్టె (ఎడిట బాక) ఎంత పెద్దదిగా వుండాలి, "ఇటీవలి మార్పుల" పేజీలో ఎన్ని పేజీలు కనిపించాలి, ఇన్కా ఎన్నో.
 
==నిర్వాహకుడి హోదా==
 
[[Wikipedia:Administrators|నిర్వాహకులు]] (ఇంగ్లీషు లో sysop అని అంటారు, short for System Operator) పేజీలను తొలగించడం, మళ్ళీ చేర్చడం, మార్పులు చేర్పులకు అవకాశం లేకుండా భద్రపరచడం, భద్రపరచిన వాటిని మార్చడమ, విధానాలని అతిక్రమించే సభ్యులను నిషేధించడం మొదలైనవి చెయ్యగలరు. సాధారణంగా వాళ్ళు [[Wఇకిపెదీ:తొలగింపు కొరకు వోట్లు]] వంటి పేజీల్లో వికి అభిమతాన్ని [[సమూహం]] అమలుచెస్తూ వుంటారు.
 
నమోదయిన సభ్యులు మాత్రమే నిర్వాహకులు కాగలుగుతారనేది సుస్పష్టం. మామూలుగా కొన్ని నెలల పాటు వికీపీడియా లో ఓ మాదిరి స్థాయిలో పని చేసి, ఎవరితోనూ గొడవలు పడకుండా వుండీవుంతే సరిపోతుంది. కాకపోతే, ప్రమాణాలు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
 
మీరు సభ్యులై వుండీ, నిర్వాహకులు కాదలచుకుంటే, మరిన్ని వివరాల కొరకు '''[[వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విగ్జ్నప్తి]]''' చూడండి.
 
== ఎన్నికలు, ఎంపికలు, వోటింగు, సర్వేలు, సంప్రదింపులు ==
 
వికీపీడియా లోని చాలా పోల లో ఎవరైనా - లాగ ఇన అయినా కాకున్నా - తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. కానీ అదే అభిప్రాయం ఒక చక్కని మార్పు చేర్పుల చరిత్ర కలిగిన సభ్యునికి చెందినదైతే దానికి మరింత విలువ వుంటుంది. కొన్ని పోల లో నైతే, మీ వోటును పరిగణించాలంటే, మీరు నమోదైన సభ్యుడు అయి వుండాలనేది నియమం. నమోదు కాని వారు కూడా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు.
 
వికీమీడియా బోర్డులో ఇద్దరు వినియోగదారుల ప్రతినిధులు వుంటారు - ఒకరు "అందరు" వినియోగదారులకు, మరొకరు సభ్యులైన వినియోగదారులకు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి, మీరు సభ్యులయి వుంటే, వివాదాలు వచ్చినప్పుడు, మీకు, బోర్డుకు మధ్యవర్తిత్వం కోసం మీరు ఎంచుకొవటానికి అవకాశం వుంటుంది.
 
==ఇంకా చూడండి==
 
*[[Wikipedia:అకౌంటు తొలగింపు]]
 
[[Category:Wikipedia FAQ|Whyఅకౌంటు create an accountఎందుకు]]
[[Category:Wikipedia feature]]
[[de:Wikipedia:Anmeldung]]
[[fy:Wêrom oanmelde?]]
[[th:วิกิพีเดีย:ทำไมจึงควรสร้างบัญชีผู้ใช้?]]
 
<!--
== ప్రతిష్ఠ మరియు గోపనీయత ==
Line 56 ⟶ 106:
*[[Wikipedia:Account deletion]]
-->
[[Category:Wikipedia FAQ|Why create an account]]
[[Category:Wikipedia feature]]
[[de:Wikipedia:Anmeldung]]
[[fy:Wêrom oanmelde?]]
[[th:&#3623;&#3636;&#3585;&#3636;&#3614;&#3637;&#3648;&#3604;&#3637;&#3618;:&#3607;&#3635;&#3652;&#3617;&#3592;&#3638;&#3591;&#3588;&#3623;&#3619;&#3626;&#3619;&#3657;&#3634;&#3591;&#3610;&#3633;&#3597;&#3594;&#3637;&#3612;&#3641;&#3657;&#3651;&#3594;&#3657;?]]