వేములవాడ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
*[[మేడిపల్లి]]
 
==ఎమ్మెల్యే==
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేస్తుండగా, విద్యాసాగర్ రావు సోదరుడు సిరిసిల్ల ఎమ్మెల్యే అయిన రాజేశ్వర్ రావు కుమారుడు తెలుగుదేశం పార్టీకి చెందిన రమేశ్ బాబు మహాకూటమి తరఫున పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ తరఫున వి.ఆదిశ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. <ref>ఈనాడు దినపత్రిక తేది 22-03-2009</ref>
==ఇవి కూడా చూడండి==