వేములవాడ శాసనసభ నియోజకవర్గం

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో వేములవాడ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2018 28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీఆర్ఎస్ 84050 ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 55864
2014 28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీఆర్ఎస్ 58414 ఆది శ్రీనివాస్ పు బీజేపీ 53146
2010 ఉప ఎన్నిక వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీఆర్ఎస్ 79146 ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 28695
2009 28 వేములవాడ జనరల్ చెన్నమనేని రమేష్ బాబు పు టీడీపీ 36601 ఆది శ్రీనివాస్ పు కాంగ్రెస్ పార్టీ 34780

శాసన సభ్యులు- రమేశ్ బాబు (టీఆర్ఎస్)సవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర్ రావు పోటీ చేస్తుండగా, విద్యాసాగర్ రావు సోదరుడు సిరిసిల్ల శాసన సభ్యులు అయిన రాజేశ్వర్ రావు కుమారుడు తెలుగుదేశం పార్టీకి చెందిన రమేశ్ బాబు మహాకూటమి తరఫున పోటీలో ఉన్నాడు. కాంగ్రెస్ తరఫున వి.ఆదిశ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు.[1]

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక తేది 22-03-2009