నెవిరపిన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Viramune_1616.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
 
#కాలేయ సమస్యలు: ఈ మందు వెసుకొనె వారిలో ప్రాణాంతకమైన కాలెయ సమస్యలు మొదటి ఆరు వారల్లొ రావచ్చు. మహిళల్లొ ముఖ్యంగా ఇది ఎక్కువ. మీ డాక్టరు ఎప్పటికప్పుడు మీ లివర్ ఎంజైములను (LFT's)టెస్ట్ చెస్తు మీ లివరు యొక్క పనితనాన్ని పరిక్షించవచ్చు. అలసట అకలి లేకపొవటం. కళ్ళు మరియు చర్మం పసుపు రంగులొనికి మారటం, తెల్లటి విరేచనాలు అయితె వెంబడె డాక్టరును సంప్రందించండి.
# చర్మం పైన దుద్దుర్లు సాదారణంగ ఈ మందు వాడె వారిలొ కనిపిస్తుంది. కొన్ని సార్లు ఇది ప్రమాదకరంగా మారుతుంది, మరణం కూడ సంబవిచ్చవచ్చు. ఈ దుద్దుర్లు జ్యరం, నోతిపూత, కండరాలనొప్పితొ పాటు రావచ్చును. మొహం పైన వాపు కూడ రావచ్చును.
# ఈ మందును పై దుష్ప్రబావాల వల్ల ఒకసారి అపివేసి వుంటె తిరిగి రెండవసారి ప్రారంబించటం కుదరదు.
"https://te.wikipedia.org/wiki/నెవిరపిన్" నుండి వెలికితీశారు