సాక్వినవిర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎మోతాదు ( Dosage ): {{ఎయిడ్స్ మందులు}}
పంక్తి 4:
 
== మోతాదు ( Dosage ) ==
{{ఎయిడ్స్ మందులు}}
ఈ మందును [[రిటనోవిర్]] పాటుగ తీసుకోవాలి.
SQV/RTV ( 500 mg [[లొపినవిర్ ]] + 100 Mg [[రిటనోవిర్]])
ఈ మోతాదును రోజుకు రెండుసార్లు ప్రతి రోజు తీసుకొనవలెను. ఈ మందును పిల్లలకు ఇవ్వడానికి ఇంకా FDA.అమోదించలేదు. ఈ మందును తిన్న తర్వాత వేసుకొవాలి. ఈమందును ఒక్కదానినే వెసుకొకూడదు.
దీనితొ పాటుగా కనీసం రెండు ఇతర HIV మందులతొ కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు.ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపొతె గుర్తుకు వచ్చిన వెంబడె వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.
 
"https://te.wikipedia.org/wiki/సాక్వినవిర్" నుండి వెలికితీశారు