అబాకవిర్: కూర్పుల మధ్య తేడాలు

{{ఎయిడ్స్ మందులు}}
పంక్తి 9:
== దుష్ప్రబావాలు (Side Effects ) ==
ఈ దుష్ప్రబావాలు <ref>http://www.aidsmeds.com/archive/Retrovir_1582.shtml</ref> (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.
#[[గుండె]] సమస్యలు: గుండె ఎక్కువ వేగంతొ కొట్టుకుంటుంది. దీన్ని దీర్గకాలికంగా వెసుకునె వారిలొ గుండెపొటు వచ్చే అవకాశాలు చాల ఎక్కువ.
#hypersensitivity reactions: ఈ మందు వెసుకునె వారిలొ hypersensitivity reactions ఎక్కువ. జ్వరం, చర్మం పైన దద్దుర్లు రావటం, కడుపునొప్పి, గాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, దగ్గు, శ్యాస తీసుకొవటంలొ ఇబ్బందులు, అలసట ఇవ్వన్ని ఎక్కువగా వుంటె వెంబడె ఈ మందును అపివెయవలసి వుంటుంది. సాదరణంగా ఇవ్వన్ని మొదటి రెండువారాల్లొ కనిపిస్తాయి.
# Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలొ వస్తుంది. రక్తంలొ Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాదరణంగా 0.50-2.20 mmol/L మద్యలొ వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులొ నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలొ ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలొ Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాది తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలొ ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
# Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహం లొ కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్గకాలికంగా వాడినప్పుడు మాత్రమె వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలొ ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
 
== ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?==
"https://te.wikipedia.org/wiki/అబాకవిర్" నుండి వెలికితీశారు