ఆతుకూరి మొల్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== మొల్ల రామాయణము ==
{{main|మొల్ల రామాయణము}}
 
మొల్ల రామాయణము ఆరు కాండములలో 138 పద్యములతో<ref>*వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 బీ.సీ. టు ద ప్రెజెంట్ - సూసీ థారూ, కే.లలిత వాల్యూం 1 పేజీ 94-97 (ఆంగ్లములో) [http://books.google.com/books?id=u297RJP9gvwC&pg=PA95&lpg=PA95&dq=molla+ramayanam&source=web&ots=dlKsaD_tNT&sig=2f7JcDXEDpPpEuZ-kNkBbe33jEE]</ref> కూడుకున్నది. ఈ కావ్యమును మొల్ల కేవలము ఐదు రోజులలో రాసినదని ప్రతీతి. మొల్ల రచన ఆనాటి పద్ధతికి విరుద్ధముగా వాడుక బాషకు దగ్గరగా ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/ఆతుకూరి_మొల్ల" నుండి వెలికితీశారు