టంగుటూరి అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు
పంక్తి 3:
 
[[కాంగ్రేసు పార్టీ]]కి చెందిన అంజయ్య [[మెదక్]] జిల్లా [[రామాయంపేట]] నియోజకవర్గము నుండి రాష్ట్ర [[శాసన సభ]]కు ఎన్నికైనాడు.
1982లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి [[మర్రి చెన్నారెడ్డి]] ప్రభుత్వములో అసమ్మతి ఉధృతమై, అవినీతి ఆరోపణలు పెరిగిపోవడముతో కాంగ్రేసు పార్టీ అధిష్టాన వర్గము ఆయన్ను తొలగించి, కేంద్రములో [[ఇందిరా గాంధీ]] మంత్రివర్గములో కార్మిక శాఖా మంత్రిగా పనిచేస్తున్న అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య వివిధ వర్గాల వారికి మంత్రివర్గములో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. 61 మంది మంత్రులతో, అంజయ్య భారీ మంత్రివర్గాన్ని హాస్యాస్పదంగా ''జంబో మంత్రివర్గమని'' పిలిచేవారు. అంజయ్య ప్రభుత్వములో కూడా 1982 కల్లా అసమ్మతి వర్గము పెరిగిపోయి ఈయన అధిష్టానవర్గ ఆదేశముననుసరించి ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగవలసి వచ్చింది<ref name=anj1>Parties, Elections, and Mobilisation - K. Ramachandra Murty pEjI.41</ref>.
 
1984 పార్లమెంటు ఎన్నికలలో [[సికింద్రాబాదు]] నియోజకవర్గము నుండి గెలిచి మరణించే వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. ఆ ఎన్నికలలో రాష్ట్రము నుండి ఎన్నికైన ఆరుగురు కాంగ్రేసు పార్టీ పార్లమెంటు సభ్యులలో అంజయ్య ఒకడు అవటము విశేషము. ఈ కాలములోనే అంజయ్య కేంద్ర కార్మిక శాఖా మత్రిగా [[రాజీవ్ గాంధీ]] మంత్రివర్గములో పనిచేశాడు.ఈయన తర్వాత ఈయన సతీమణి మణెమ్మ కూడా సికింద్రాబాదు నియోజకవర్గము నుండి పార్లమెంటుకు ఎన్నికైనది.
 
==మూలాలు==
<references/>
 
{{క్రమము|
"https://te.wikipedia.org/wiki/టంగుటూరి_అంజయ్య" నుండి వెలికితీశారు