నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
నియొప్లాసమ్("గ్రీకు"- నియొ-"క్రొత్త"+ప్లాస్మ-"ఏర్పడటమ్","స్రుష్టింపబడటమ్")అంటే "నియొప్లాసియ" మూలంగా అసాధారణముగా ఏర్పడిన కణజాలము యొక్క ముద్ద. నియొప్లాసియ అంటే కణముల యొక్క అసాధారణ పునరుత్పాదన.నియొప్లాసియ కంటే ముందు కణాలు సాధారణముగా "మెటాప్లాసియ" లేదా "డిస్ప్లాసియ" అనే అసాధారణ ఉత్పత్తి పద్ధతిని అనుసరిస్తాయి.అయితే మెటాప్లాసియ లేదా డిస్ప్లాసియ అన్ని సందర్భాలలోను నియొప్లాసియకే దారి తీస్తాయని చెప్పలేము.నియొప్లాస్టిక్ కణముల వ్రుద్ధి ఎక్కువగా వుండి చుట్టుప్రక్కల వున్న మామూలు కణజాలముతో సమన్వయములో వుండదు.మస్తిష్కము నుండి వచ్చే ఉద్దీపన ఆగిపొయినా ఈ వ్రుద్ధి ఈ విధముగా అధికముగా కొనసాగుతూనే వుంటుంది.
ఆధునిక వైద్యములో 'కణితి' అంటే ముద్ద ఏర్పరిచే ఒక నియొప్లాసము అని అర్ద్ధము.కాని పూర్వము 'కణితి'
అనే పదాన్ని వేరే అర్ద్ధము లొ వాడేవారు. అన్ని నియొప్లాసములు ముద్దలు ఏర్పర్చవని మనం గమనించాలి. విషయ సూచిక
{| class=" ikitable"
|-1 రకాలు
2 నిర్వచించడం లోని బాధకాలు
|-
| 2.1 క్లోనాలిటి
|-
| 3 నియొప్లాసియ, కణితి మధ్య భేదాలు
|-
| 4 రిఫరెంసులు
|}
|