పేరు : జోస్యుల శివ నాగ పద్మావతి
తండ్రి పేరు : శ్రీ జోస్యుల భానుమూర్తి గారు
తల్లి పేరు : శ్రీమతి సీతా మహాలక్ష్మి
స్వస్థలం : ఏలూరు
నివాసం : ఏలూరు
చదువు : B. Sc. (Nutrition) మరియు M. A (ఇంగ్లీషు లిటరేచరు)
ఆసక్తి : తెలుగు వికీ ని బలపరచడం
ఆసక్తికి కారణం: రానున్న రోజుల్లో పుస్తకాలకన్నా నెట్ వినియోగం అందరికీ, ముఖ్యంగా పేద విద్యర్థులకు, ఎక్కువ సులువుగా మరియు చవకగా అందుబాటులోకి వస్తుంది అని నమ్ముతున్నాను. ఆంగ్ల మాధ్యమంలో చదువు ఖరీదుగానే ఉంటుందని నమ్ముతున్నాను. ఒకవేళ అందరికీ అందుబాటులోకి వచ్చినా గానీ, మాతృభాష లో చదువు మరింత ఫలవంతంగా ఉంటుందని నమ్ముతాను. ఈ కారణాలన్నింటి వలన ప్రపంచంలోని విజ్ఞానం అంతా తెలుగు వారందరికీ , ముఖ్యంగా విద్యార్థులందరికీ, అందుబాటులోకి రావడానికి మనందరం కలిసికట్టుగా ఈ తెవికీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళడం ఒకటే మార్గం అని నమ్ముతున్నాను. --Tsnpadma (చర్చ) 18:10, 6 ఆగష్టు 2012 (UTC)