నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
* వ్రుద్ధి చెందని నియొప్లాసములకు ఉదాహరణ గర్భాశయ కణితి (uterine fibroids) మరియు మెలనోసైటిక్ నెవి (చర్మం పై ఏర్పడే పుట్టు మచ్చలు). ఇవి ఏ అంగములో అయితే పుట్టాయో అందులొనే వుంటాయి, ఇతర అంగాలకు వ్యాపించవు మరియు కేన్సర్ గా రూపాతరం చెందవు.[1]
* హానికరమంత శక్తి కల నియొప్లాసములకు ఉదాహరణ యదాస్థానం లో వున్న కేన్సర్.ఇవి దాడి చేసి నాశనం చేయవు, కాని వాటి వ్రుద్ధికి కావలసినంత సమయము దొరికిన అవి కేన్సర్ లోకి రూపాతరం చెందుతాయి.
* హానికరమైన నియొప్లాసములను సాధారణముగా కేన్సర్ అని పిలుస్తారు.ఇవి దాడి చేసి చుట్టు ప్రక్కల వున్న కణజాలాన్ని నాశనం చేస్తాయి.మెటాస్టాసిస్(కేన్సర్ కణములు శోషరస)వుండవచ్చు , తద్వారా ఆతిద్ధేయి మరణానికి కారణమౌతాయి.
[[వర్గం:వైద్య శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు