నియోప్లాసమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
* ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనగా ప్రధాన కణితి నుండి మెటాస్టాసిస్ వలన ఏర్పడ్డ కేన్సర్ కణితి అవ్వవచ్చును లేదా కేన్సర్ చికిత్సలో భాగమైన ఖీమోథిరపీ లేదా రేడియోథిరపీ వలన పూర్తిగా సంబంధం లేని మామూలు కణితి వ్రుద్ధి చెందితే దానిని కూడా ద్వితీయ శ్రేణి నియొప్లాసము అనవచ్చును.
===== నిర్వచిన్చడం లోని బాధకాలు=====
నియొప్లాసియ అంటే వివిధ రకాల రోగాల కలయిక, కాబ్బట్టి దీనిని నిర్వచించడం కష్టం[3].బ్రిటిష్ ఓంకోలొజిస్టు అయిన ఆర్.ఎ.విల్లిస్ యిచ్చిన నిర్వచనాన్ని సాధారణముగా చెబుతారు:"నియోప్లాసము అంటే కణజాలము యొక్క అసాధారణ ముద్ద,దాని వ్రుద్ధి అధికముగా వుండి చుట్టు ప్రక్కల వుండే సాధరణ కణజాలముతో ఏ మాత్రం సమన్వయము లేనిదై, మార్పుమార్పుకు కారణభుతమైన ఉద్దీపన ఆగిపోయినను కాని ఇంకా అధికముగా వ్రుద్ధి చెందేది."[4] ఈ నిర్వచనానికి విమర్శలు వునాయి ఎందుకంటే 'నెవి'
లాంటి నియొప్లాసములు వ్రుద్ధి చెందవు.
 
===== క్లోనాలిటి =====
నియోప్లాస్టిక్ కణుతులు సాధారణముగా ఒక రకాని కంటే ఎక్కువ కణములు కలిగి వుంటాయి.
"https://te.wikipedia.org/wiki/నియోప్లాసమ్" నుండి వెలికితీశారు