పూతరేకులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
 
==తయారీ విధానం==
పూతరేకుల తయారీకి కాల్చిన పెద్ద మట్టి కుండను వాడుతారు. కుండ నున్నగా గుండ్రంగానూ ఉందేలా చూసుకొంతారు. దాని మూతి వైపుగా కట్టెలు పెట్టేంత వెడల్పుగా కుండకు రంధ్రం చేస్తారు. ఇడ్లీకి వాడే విధంగా మినప మరియు వరిపిండి మిశ్రమాన్ని పల్చగా జాలుగా వచ్చేలా చేసుకొని మరుసటి రోజుకు నిల్వ ఉంఛుతారు.
 
 
"https://te.wikipedia.org/wiki/పూతరేకులు" నుండి వెలికితీశారు