Andhramitra గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. δευ దేవా 10:06, 9 ఫిబ్రవరి 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
"5 నిముషాల్లో వికీ"
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సలహా

మార్చు

ఆంధ్రమిత్ర గారూ! వివిధ రకాలైన మొక్కలు గురించి కొత్త వ్యాసాలు రాస్తున్నందుకు అభినందనలు. కాకపోతే ఒక్కో మొక్క గురించి మరి కొంత సమాచారం చేరిస్తే బావుంటుందని నా అభిప్రాయం. మన తెలుగు వికీపీడియాలో ఒక లోపం ఏమిటంటే ఇలాంటివి చాలా చిన్న చిన్న వ్యాసాలు ఉన్నాయి. రవిచంద్ర 08:29, 12 ఫిబ్రవరి 2008 (UTC)Reply