ఆదిలాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ca, de, es, et, gu, hi, id, it, ja, ka, mr, no, pam, pl, pnb, pt, ru, sv, ta, ur, zh
పంక్తి 199:
 
== జనాభా లెక్కలు ==
;1985 జనాబాలెక్కల ప్రకారం ఈ జిల్లా జనాబా... 16,39,003, వీరిలో స్త్రీ పురుషుల నిష్పత్తి: 990:1000, అక్షరాశ్యత: 18.97 శాతం. (మూలం: ఆంధ్రప్రదేశ్ దర్శిని. 1985)
2011 జనాభాగణాంకాలను అనుసరించి అదిలాబాదు జిల్లా జనసంఖ్య 1,39,103. వీరిలో పురుషులు 51%, స్త్రీలు 49%. అదిలాబాదు సరాసరి అక్షరాస్యత 80.51%. ఇది జాతీయ అక్షరాస్యతకు అధికమైనది. పురుషుల అక్షరాస్యత 88.18%. స్త్రీల అక్షరాస్యత 72.73%. ఆరు సంవత్సరాలకంటే తక్కువ వయసు ఉన్నా వారి శాతం 14%. అధికారిక భాష తెలుగును,ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇక్కడ వాడుకలో ఉన్న ఇతర భాషలు ఉర్ధూ మరియు మరాఠీ. జిల్లాలో అత్యధికులు హిందూ మతానికి చెందిన వారు. ముస్లిముల సంఖ్య గుర్తించతగిన స్థాయిలో ఉంది.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/ఆదిలాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు