మడకశిర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==చరిత్ర==
మడకశిరకు ముందున్న పేరు మడకలపల్లి. మడకశిరను 1520లో స్థానిక నాయకుడు రత్నగిరి సర్జిప్ప రాయప్ప రాజా అడవిని చదును చేసి ఇక్కడ ఒక గ్రామాన్ని మరియు ఆంజనేయస్వామి ఆలయాన్ని కట్టించినాడని కథనం. 1728లో మరాఠుల చేతిలోకి వెళ్ళింది. [[మురారిరావు]] ఇక్కడ ఒక కోటను, మహలును నిర్మించాడు. 1762లో మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు కానీ రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడినుండి తరిమివేయబడ్డారు. తిరిగి 1774లో మహమ్మదీయుల ఆధీనంలోకి వెళ్ళి 1799లో [[టిప్పు సుల్తాను]] ఆంగ్లేయుల చేతిలో మరణించేవరకు వారి ఆధీనంలోనే ఉన్నది. ఇక్కడ చోళరాజు కట్టించిన ఆలయంలో ఒక శాసనం ఉన్నది. చోళరాజు ఇక్కడ ఆలయం కట్టించాడంటే ఈ గ్రామం 1520కి చాలా పూర్వం నుండి ఉండి ఉండాలి.<ref>[http://books.google.com/books?id=pmEUAAAAYAAJ&pg=PA121&lpg=PA121&dq=madakasira#v=onepage&q=madakasira&f=false Lists of the antiquarian remains in the presidency of Madras]</ref>
 
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 28:
* [[సీ.కోడిగెపల్లె]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{అనంతపురం జిల్లా మండలాలు}}
పుట్టుక
 
మడకశిరకు ముందున్న పేరు మడకలపల్లి
 
[[en:Madakasira]]
[[new:मडकशिर मण्डल, अनन्तपुर जिल्ला]]
"https://te.wikipedia.org/wiki/మడకశిర" నుండి వెలికితీశారు