రొడ్డం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: es:Roddam
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=రొద్దం||district=అనంతపురం|mandal_map=Anantapur mandals outline53.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=రొద్దం|villages=21|area_total=|population_total=45903|population_male=23386|population_female=22517|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.12|literacy_male=62.20|literacy_female=33.44}}
 
'''రొద్దం''' ([[ఆంగ్లం]]: '''Roddam'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొడ్డం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=QswOAAAAQAAJ&pg=PR120&lpg=PR120&dq=roddam#v=onepage&q=roddam&f=false Lists of the Antiquarian Remains in the Presidency of Madras, Volume 1]</ref>
 
==మండలంలోని గ్రామాలు==
పంక్తి 27:
* [[కలిపి]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{అనంతపురం జిల్లా మండలాలు}}
{{రొద్దం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/రొడ్డం" నుండి వెలికితీశారు