జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జంషీద్ కులీ కుతుబ్ షా''' (? - [[1550]]), [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశానికి]] చెందిన రెండవ సుల్తాను. ఈయన [[1543]] నుండి [[1550]] వరకు పాలించాడు. జంషీద్ పాలనకులీ గురించికుతుబ్ ఖచ్చితముగాషా తెలిసినదిగోల్కండ చాలారాజ్యపు స్వల్పముతొలి స్వతంత్ర పాలకునిగా చెప్పుకోవచ్చు. కానీషా అతనిఅన్న కౄరత్వముబిరుదము చేర్చుకొని, గోల్కొండ టంకశాల నుండి సొంత పేరు మీద నాణేలు ముద్రింపజేసిన తొలి కుతుబ్‌షాహీ సుల్తాను కూడా ఈయనే. చరిత్రలో కౄరునిగా చాలా ప్రసిద్ధి చెందినదిచెందినా, రాజ్యాన్ని పఠిష్టపరచి సమర్ధవంతమైన పాలకునిగా రణరంగంలోనూ, దౌత్యరంగంలోనూ నిరూపించుకున్నాడు.<ref name=marika>[http://books.google.com/books?id=q8zERtJWtSUC&pg=PA110&lpg=PA100&dq=jamshid#v=onepage&q=jamshid&f=false Golconda Through Time: A Mirror of the Evolving Deccan By Marika Sardar]</ref>
 
==రాజ్య సంక్రమణ==
జంషీద్ తండ్రి, [[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]], గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి [[ముస్లిం]] పాలకుడయ్యాడు. సుల్తాన్ కులీకి ఆరుగురు కుమారులు. పెద్దవాడు హైదర్ ఖాన్ సుల్తాన్ కులీ కాలంలోనే మరణించాడు. రెండవ వాడైన కుతుబుద్దీన్ యువరాజుగా నియమించబడ్డాడు. మూడవ కుమారుడైన జంషీద్ కులీ, సోదరుడు కుతుబుద్దీన్ కళ్లు పీకేశాడు. జంషీద్ కుతుబుద్దీన్ ను చంపేందుకు ప్రయత్నించాడని సుల్తాన్ కులీ జంషీద్‌ను బంధింపజేశాడు. తనను బంధించినందుకు ప్రతీకారంగా సుల్తాన్ కులీని చంపేందుకు గోల్కొండ సైనికాధికారి మీర్ మహమ్మద్ హమిదానీని పురమాయించాడు. సుల్తాన్ కులీ కోటలోని జామీ మసీదులో ప్రార్ధన చేస్తుండగా 1543 సెప్టెంబరు 4న హత్యచేయబడ్డాడు. ఈ విధంగా జంషీద్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు కానీ అందరి దృష్టిలో గౌరవహీనుడయ్యాడు.<ref>[http://books.google.com/books?id=i4pvVOd2L0cC&pg=PA30&dq=jamsheed+quli#v=onepage&q=jamsheed%20quli&f=false Land and People of Indian States and Union Territories: In 36 ..., Volume 2 edited by Gopal K. Bhargava, S. C.Bhatt]</ref> జంషీద్ మరో సోదరుడు [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], విజయనగరానికి పారిపోయి [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించాడు.
 
==పాలన==
ఏడేళ్ల పాలనలో చాలాభాగం దక్కన్ సుల్తానులతో పరస్పర కలహాలతోనే గడచింది. అనేకసార్లు ఆదిల్షా, బరీద్‌షాకు వ్యతిరేకంగా ఇమాద్‌షా, నిజాంషాల కూటమికి మద్దతునిచ్చాడు.<ref name=marika/>
 
==బీదరుతో వైషమ్యాలు==