ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య, వైద్య సదుపాయాలు: ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు
→‎చరిత్ర: ఎలగందల్ ఖిల్లా వ్యాసం ఇక్కడ విలీనం
పంక్తి 6:
==చరిత్ర==
ఈ గ్రామం పూర్వం [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ చూడవచ్చును. ఈ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.
 
== ఎలగందల్ ఖిల్లా==
[[File:Teen minar Elgandal fort Karimnagar.jpg|thumb|right|200px|ఖిల్లాలోని మసీదు]]
ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు [[కాకతీయులు]], [[బహమనీ సుల్తానులు]], [[కుతుబ్ షాహీలు]], [[మొగలులు]], [[ఆసఫ్ జాహీలు]]. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.
==బయటి లింకులు==
* [http://www.youtube.com/watch?v=-JWZe5VUTH కోటను చూపించే వీడియో వనిత
 
==రవాణా సదుపాయాలు==
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు