ఎలగందల్: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: ఎలగందల్ ఖిల్లా వ్యాసం ఇక్కడ విలీనం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎలగందల్''', [[కరీంనగర్]] జిల్లా, [[కరీంనగర్ మండలం|కరీంనగర్]] మండలానికి చెందిన [[గ్రామము]]. ఈ గ్రామం కరీంనగర్‌కు 15 కి.మీ. దూరంలో ఉందిఉన్న చారిత్రక గ్రామం.
 
==గ్రామనామం==
[[File:Teen minar Elgandal fort Karimnagar.jpg|thumb|right|200px|ఖిల్లాలోని మసీదు]]
ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల [[కందులు]] ఎక్కువగా పండేవట. అలా తెలికందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు.
 
==చరిత్ర==
ఈ గ్రామం పూర్వం [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ చూడవచ్చును. ఈ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.
 
== ఎలగందల్ ఖిల్లా==
[[File:Teen minar Elgandal fort Karimnagar.jpg|thumb|right|200px|ఖిల్లాలోని మసీదు]]
ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదుగురు రాజవంశీయులు పరిపాలించారు. వారు [[కాకతీయులు]], [[బహమనీ సుల్తానులు]], [[కుతుబ్ షాహీలు]], [[మొగలులు]], [[ఆసఫ్ జాహీలు]]. ఇక్కడ ఓ పురాతనమైన కోట (ఖిల్లా) ఉంది. ఈ మధ్యనే [[ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ]] వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. ఈ గ్రామం లోనే ఇంకో చివర "దో మినార్ "అనే కట్టడం ఉంది.
==బయటి లింకులు==
* [http://www.youtube.com/watch?v=-JWZe5VUTH కోటను చూపించే వీడియో వనిత
 
==రవాణా సదుపాయాలు==
Line 19 ⟶ 17:
ఈ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలు(ఒకటి నుండి పదవ తరగతి వరకు) ఉన్నాయి.ఆరోగ్య కేంద్రం లేదు కాని ఊళ్ళో కొందరు ఆర్.ఎమ్.పీ. డాక్టర్లు ఉన్నారు.
 
==బయటి లింకులు==
* [http://www.youtube.com/v/YccKnZOYVsA&hl=en&fs=1 దో మినార్‌ను చూపించే వీడియో]
* [http://www.youtube.com/watch?v=-JWZe5VUTHJWZe5VUTHs కోటను చూపించే వీడియో వనిత]
 
{{కరీంనగర్ మండలం మండలంలోని గ్రామాలు}}
 
==బయటి లింకులు==
* [http://www.youtube.com/v/YccKnZOYVsA&hl=en&fs=1 దో మినార్‌ను చూపించే వీడియో]
* [http://www.youtube.com/watch?v=-JWZe5VUTHs]కోటను చూపించే వీడియో]
[[వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామములు]]
"https://te.wikipedia.org/wiki/ఎలగందల్" నుండి వెలికితీశారు