ఇమ్మడి జగదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇమ్మడి జగదేవరావు''' [[సదాశివ రాయలు|సదాశివరాయల]] పాలనాకాలం నుండి [[ఆరవీటి వంశము|ఆరవీటి వంశపు]] తొలిరోజుల వరకు, దక్షిణాపథ రాజకీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తి<ref>[http://books.google.com/books?id=nLYPejP-iE8C&pg=PA204&lpg=PA204&dq=jagadeva#v=onepage&q=jagadeva&f=false Tidings of the King: A Translation and Ethnohistorical Analysis of the By Phillip B. Wagoner]</ref> పెనుగొండ నుండి విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన ఆరవీటి వెంకటాపతి అల్లుడు. 1580లో చెన్నపట్నంలో (ప్రస్తుతం [[కర్నాటక]] రాష్ట్రంలోని [[రామనగర జిల్లా]]లోని పట్టణం) కోటను కట్టించి, చెన్నపట్నం రాజధానిగా [[బారామహల్]] ప్రాంతాన్ని పాలించాడు. జగదేవరావు తొలుత [[గోల్కొండ]]లో [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీల]] సేవలోనూ, ఆ తర్వాత బేరార్లో ఇమాద్‌షా సేవలోనూ పనిచేశాడు.
 
==సుల్తానుల సేవలో==
"https://te.wikipedia.org/wiki/ఇమ్మడి_జగదేవరావు" నుండి వెలికితీశారు