అనునాదం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) →ప్రయోగం-1: చిత్రం చెర్చితిని |
K.Venkataramana (చర్చ | రచనలు) i have entered the picture of resonance in pendulums |
||
పంక్తి 1:
ఒకే సహజ పౌనఃపున్యాలున్న రెండు వస్తువులు ఒకదాని ప్రభావంతో మరొకటి అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేసే దృగ్విషయాన్ని "అనునాదం" అందురు. దీనిని ఆంగ్లంలో (Resonance) అందురు.
==ప్రయోగం-1==
[[దస్త్రం:Resonance-1.png|thumb|
[[దస్త్రం:RESONACE.png|thumb|లఘులోలకాలలో అనునాదం]]
రెండు మూతలు లేని ఖాళీ పెట్టెలను తీసుకొని వాటి మూతలు లేని భాగాలు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చునట్లు అమర్చాలి. ఒకే సహజ పౌనఃపున్యం గల రెండు శృతిదండములను తీసికొని రెండు పెట్టెల పైన చెరొకటి అమర్చవలెను. ఒకశృతిదండమును రబ్బరు సుత్తితో కొట్టవలెను.అపుడు ఆ శృతిదండం గల పెట్టెలోని గాలిపొరలు కంపిస్తాయి. ఇలా కంపిస్తున్న గాలి పొరలు రెండవ పెట్టెలోపలి గాలి పొరలను కంపింప జేస్తాయి. అపుడు రెండవ పెట్టె పై గల శృతిదండం ఉత్తేజితమవుతుంది.హికఅపుడు రెండు శృతిదండములు అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేస్తాయి. ఈ దృగ్విషయాన్ని అనునాదం అందురు.
* ప్రయోగించబదిన ఆవర్తనా బల [[పౌనః పున్యము]] (మొదటి శృతిదండం),వస్తు స్వాభావిక పౌనః పున్యానికి సమానమైతే (రెండవ శృతిదండం) దానిని స్వీకరించి అధిక కంపన పరిమితితో కంపిస్తుంటుంది.
|