క్రియా జనకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
*మన [[వంట]]గది ఒక రసాయన ప్రయోగశాల. మనం అనేక రసాయన పదార్థాలతో వంటలను చేస్తాం. వంటకు కావససిన సామాగ్రి క్రియాజనకాలైతే యేర్పడిన పదార్థాలు క్రియాజన్యాలు అవుతాయి.
* కొన్ని పరిస్థితులలో క్రియా జనకాల చర్యా వేగం తగ్గినపుడు ఉత్ప్రేరకాలు వాడవలసి ఉంటుంది. [[కఠిన జలం]] తో పప్పులు ఉడకనపుడు మనం [[వంట సోడా]] ను ఉత్ప్రేరకం గా వాడుతాము.
 
[[వర్గం:రసాయన శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/క్రియా_జనకాలు" నుండి వెలికితీశారు