ద్రావణం: కూర్పుల మధ్య తేడాలు

→‎ద్రావణీయత: పట్టిక చేర్చితిని
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
నీటిని సార్వత్రిక ద్రావణి అందురు. చాలా పదార్థాలు నీటిలో కరుగుతాయి కనుక నీటిని సార్వత్రిక ద్రావణం అందురు.
==[[ద్రావణీయత]]==
స్థిర ఉష్ణోగ్రత వద్ద 100 గ్రాముల ద్రావణిలో గల ద్రావిత గరిష్ట పరిమాణాన్ని ద్రావణీయత అందురు. ఉదాహరణకు 100 గ్రాముల నీరు 3736.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుకోగలదు. అందువలన ఉప్పు ద్రావణీయత 3736.3 అవుతుంది.
{| class="wikitable" align="center"
|+30<sup>0</sup> C వద్ద కొన్ని సమ్మేళనాల ద్రావణీయతలు
|-style="background:green; color:whiteblue" align="left"
! క్రమసంఖ్య
! సమ్మేళనం ఫార్ములా
పంక్తి 76:
* [[అధృవ ద్రావితం]] అధృవ ద్రావణి లో కరుగుతుంది. ఉదాహరణకు నాప్తలీన గోళీలు అధృవ పదార్థము. ఇది అధృవ ద్రావితాలైన కిరోసిన్, పెట్రోలు వంటి ధృవ ద్రావణులలో కరుగుతుంది. కాని నీరు వంటి ధృవ ద్రావణిలో కరుగదు.
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినపుడు పెరుగు తోంది. ఉదాహరణకు 100 గ్రాముల నీటిలో 68.89 గ్రాముల పంచదార మాత్రమే కరుగుతుంది. ఇంకనూ ఎక్కు వ పంచదార కలిపినట్లైతే హెచ్చుగా కలిపిన పంచదార పాత్ర అడుగున [[అవక్షేపం]] గా మిగిలిపోవును. ఈ హెచ్చుగా గల ద్రావితాన్ని కూడా కరిగించాలి అనుకుంటే ఆ ద్రావణాన్ని వేడిచేయాలి. అపుడు ఆ ద్రావణం అతి సంతృప్త ద్రావణం గా మారుతుంది. మరల గది ఉష్ణోగ్రతకు వచ్చినపుడు హెచ్చుగా గల పంచదార పాత్ర గోడలకు అంటుకొని ఉండిపోతుంది.
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా లేదా తగ్గించినా మారదు. ఉదా: ఉప్పు నీటి ద్రావణం తీసుకుంటే 100 గ్రాముల నీరు 3736.3 గ్రాముల ఉప్పును మాత్రమే కరిగించుగకోగలదు. దీని ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినా లేదా తగ్గించినా మారదు. స్థిరంగా ఉంటుంది.
* కొన్ని ద్రావణముల ద్రావణీయత ఉష్ణోగ్రత పెంచినట్లయిన తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గించినట్లయిన పెరుగుతుంది. ఉదా: సీరస్ సల్ఫేట్.
==వాయువుల ద్రావణీయత==
"https://te.wikipedia.org/wiki/ద్రావణం" నుండి వెలికితీశారు