కోటిలింగాల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
మూడూ దశాబ్దాల క్రితం చారిత్రక పట్టణంగా వెలుగులోకి వచ్చిన కోటిలింగాల శాతవాహనుల రాజధానిగా చారిత్రక పరిశోధకులు భావించారు. క్రమక్రమంగా త్రవ్వకాలలో లభించిన ఆధారాలను బట్టి ఇదే శాతవాహనుల తొలి రాజధానిగా నిర్థారించారు. కోటిలింగాలలో లభించిన శ్రీముఖుని నాణేలు వారి రాజధాని కోటలింగాల అని నిరూపించినట్లు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు రాజారెడ్డి వాదించగా ఇది నిస్సందేహంగా శాతవాహనులూ రాజధాని అని ఏటుకూరి బలరామయ్య అన్నాడు.<ref>తెలంగాణ చరిత్ర, డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 42</ref>
 
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
{{వెలగటూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కోటిలింగాల" నుండి వెలికితీశారు