హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
నూనెల హైడ్రోజనీకరణము
పంక్తి 40:
{{Elementbox_isotopes_end}}
{{Elementbox_footer | color1=#a0ffa0 | color2=green }}
'''ఉదజని''' ([[ఆంగ్లం]]: '''Hydrogen'''), ఒక [[రసాయన మూలకం]]. దీనిని తెలుగు లొ 'ఉదజని' అని పిలుస్తారు. దీన్ని "H" అనే సంకేతముతో సూచిస్తారు. ఉదజని యొక్క పరమాణు సంఖ్య 1. మూలకాల పట్టికలో మొదటి మూలకం. సాధారణోష్ణము మరియు పీడనముల వద్ద ఇది రంగు, వాసన, రుచిలేని, అలోహిత <!--nonmetallic, tasteless, highly flammable diatomic gas--> ద్విపరమాణు (H2H<sub>2</sub>) [[వాయువు]]. 1.00794 గ్రా/మోల్ యొక్క పరమాణు భారముతో ఉదజని అత్యంత తేలికైన మూలకము మరియు అత్యంత తేలికైన వాయువు. ఇది గాలికంటే తేలికైన వాయువు. ఒక లీటరు గాలి భారము 1.29 గ్రాములైతే ఒక లీటరు ఉదజని యొక్క బరువు 0.09 గ్రాములు.
 
[[హెన్రీ కావెండిష్]] అనే శాస్త్రవేత్త [[1766]] లో ఉదజని ను మొదటిసారిగా లోహాలను ఆమ్లంతో చర్యజరిపి తయారు చేశాడు. ఇది గాలిలో మండి ఉదకమునుఉదకము(నీరు) ను ఇస్తోంది కాబట్టి ఉదజని అని కూడా అంటారు.
 
== ఉపయోగాలు ==
పంక్తి 49:
* ఉదజని వాయువును క్లోరిన్ వాయువుతో ఆమ్ల నిరోధక గదుల్లో మండించి, క్రియాజన్యం HCl ను నీటిలో శోషించడం ద్వారా [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]] తయారుచేస్తారు.
* 300 C ఉష్ణోగ్రత, 200 A పీడనం వద్ద ZnO, CrO<sub>3</sub> ఉత్ప్రేరకంపై వాటర్ గ్లాస్ ను ఉదజని తో కలిపి పంపితే [[మిథనాల్]] తయారవుతుంది.
*
=== పారిశ్రామిక ఇంధనంగా ===
ఉదజని ను పారిశ్రామిక ఇంధనంగా విస్తారంగా ఉపయోగించడానికి కారణం దాని అధిక దహనోష్ణం (242 కి.జౌ./మోల్).
Line 55 ⟶ 54:
* బొగ్గును నిర్వాత స్వేదనం (Destructive distillation) చేస్తే వెలువడే క్రియాజన్యాలను నీటిలోకి పంపి తారువంటి పదార్ధాలను చల్లబరిచి ద్రవీకరించిన తరువాత వచ్చే వాయు పదార్ధం '[[కోల్ గాస్]]'. దీనిలో ఉదజని (45-55 %), మీథేన్ (25-35 %), కార్బన్ మోనాక్సైడ్ (4-11 %) ఉంటాయి. ఇది ఒక ముఖ్యమైన పారిశ్రామిక ఇంధనం దీని కెలోరిఫిక్ విలువ 21,000 కి.జౌ./మీ<sup>3</sup>.
* ఉదజని, కార్బన్ మోనాక్సైడ్ లేదా మీథేన్ వంటి ఇంధనాలను దహనం చేయడాం ద్వారా వచ్చే శక్తిని సరళరీతిలో విద్యుచ్ఛక్తిగా మార్చే విధుత్ ఘటాలను "ఇందన ఘటాలు" అంటారు. ఈ ఘటాన్ని అపోలో అంతరిక్ష కార్యక్రమంలో విద్యుత్ సరఫరాకు ఉపయోగించారు.
===నూనెల హైడ్రోజనీకరణంలో===
అసంతృప్త నూనెలను సంతృప్త క్రొవ్వులుగా మార్చే ప్రక్రియలో హైడ్రోజన్ వాయువును ఉపయోగిస్తారు. అసంతృప్త నూనెలకు హైడ్రోజన్ వాయువు పంపిస్తూ నికెల్ [[ఉత్ప్రేరకం]] సమక్షంలో వేడిచేసినపుడు సంతృప్త క్రొవ్వులు ( డాల్డా,వనస్పతి మొదలగునవి) తయారుచేస్తారు.
 
===బెర్జీలియస్ పద్ధతిలో పెట్రోలు తయారీలో===
 
=== లోహ నిష్కర్షణలో ===
Line 60 ⟶ 63:
[[వర్గం:మూలకాలు]]
[[వర్గం:వాయువులు]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]
 
{{Link FA|de}}
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు