"బంగాళాఖాతము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.7.3) (యంత్రము కలుపుతున్నది: ace:Banggali)
 
[[బొమ్మ:Bay of Bengal.png|right|thumb|250px|బంగాళా ఖాతము ప్రాంతము]]
[[File:(Bay of Bengal) Beach View from Tenneti Park 07.JPG|thumb|విశాఖపట్నం వద్ద బంగాళాఖాతము (Bay of Bengal)]]
 
[[హిందూ మహా సముద్రం|హిందూ మహా సముద్రపు]] ఈశాన్య ప్రాంతపు [[సముద్రం|సముద్రాన్ని]] '''బంగాళాఖాతము''' (Bay of Bengal) అంటారు. త్రిభుజాకారంలొ ఉండే బంగాళాఖాతానికి తూర్పున [[మలై ద్వీపకల్పం]], పశ్చిమాన [[భారత ఉపఖండం]] ఉన్నాయి. అఖాతానికి ఉత్తరాగ్రాన [[భారత దేశము|భారతదేశపు]] రాష్ట్రమైన [[పశ్చిమ బెంగాల్]], మరియు [[బంగ్లాదేశ్]] దేశము ఉన్నాయి. అందువలననే దీనికి బంగాళాఖాతము అనే పేరు వచ్చింది. దక్షిణాన [[శ్రీలంక]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు|అండమాన్‌ నికోబార్‌ దీవుల]] వరకు బంగాళాఖాతం వ్యాపించి ఉంది. విస్తీర్ణపరంగా బంగాళాఖాతం ప్రపంచంలో అతి పెద్దనైన ఖాతము (Bay).
 
1,666

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/777522" నుండి వెలికితీశారు