పిండి పదార్థాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: yi:קארבאהידראט
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:starchy-foods..jpg|thumb|[[తిండి గింజలు|తిండి గింజల]]తో తయారు చేసిన ఆహారపదార్ధాలలో సంక్లిష్ట పిండిపదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి]]
 
'''పిండి పదార్ధం'''పదార్థాలను అనేఆంగ్లంలో తెలుగు మాటcarbohydrates carbohydrateఅంటారు. అన్న ఇంగ్లీషు మాటకి బదులు విశేషంగా వాడుకలో ఉంది. నిజానికి పిండి పదార్ధం - అంటే starchy substance - ఒక రకం [[కర్బనోదకం]]. పిండి పదార్ధాలు, చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే.
 
 
== చరిత్ర ==
 
రసాయన శాస్త్రం ఇంకా శైశవ దశలో ఉన్న రోజులలో వాడుకలో ఉన్న గుణాత్మక (qualitative) విశ్లేషణ ఒక్కటే సరిపోదనీ, పదార్ధాల ధర్మాలని పరిమాణాత్మకంగా (quantitative) విశ్లేషించి చూడాలనీ ఆధునిక రసాయన శాస్త్రం ఉద్ఘాటించింది. ఈ రకం ఆలోచనకి ఆద్యుడు ఫ్రెంచి శాస్త్రవేత్త లివోశియర్లావోయిజర్ (Levosier). ఈయన చూపిన దారివెంబడిమార్గాన్ని నడచినఅనుసరించిన వ్యక్తి గే-లుసాక్‌ (Gay-Lussac) అనే మరొక ఫ్రెంచి శాస్త్రవేత్త. ఈయన పంచదార (sugarసుక్రోజ్) నీ, పిండి (starch) నీ తీసుకుని వాటిని పరిమాణాత్మకంగా విశ్లేషించి చూసారు. ఆంటే పంచదార లోనూ, పిండి లోనూ ఏయే రసాయన మూలకాలు ఏయే పాళ్ళల్లో ఉన్నాయో నిర్ధారించి చూడటం అన్నమాట. పంచదారకీ, పిండికీ బాహ్య లక్షణాలలో తేడాలు ఉన్నప్పటికీ వాటి రెండింటిలోనూ మూడే మూడు మూలకాలు, దరిదాపుదాదాపు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని గే-లుసాక్‌ లెక్క కట్టి చెప్పేరునిరూపించారు: 45 శాతం [[కర్బనం]] (carbon), 6 శాతం [[ఉదజని]] (hydrogen), 49 శాతం [[ఆమ్లజని]] (oxygen). అంటే ఒక పాలు ఉదజనికి సుమారు ఎనిమిది పాళ్ళు ఆమ్లజని ఉంది. నీటిలో కూడ ఈ మూలకాల నిష్పత్తి ఇంతే. అంటే పంచదార లోనూ, పిండి లోనూ కర్బనం (బొగ్గు) తో పాటు నీరు ఉందన్న మాట. లేదా పంచదార, పిండి పైకి తెల్లగా ఉన్నా, అవి నీరు పట్టిన బొగ్గు! లేదా, చెమర్చిన బొగ్గు. ఈ చెమర్చిన బొగ్గుని గ్రీకు భాషలో 'కార్బోహైడ్రేట్‌' అంటారు. అదే ఇంగ్లీషులోకి దిగుమతి అయింది. దీనిని కావలిస్తే తెలుగులో [[కర్బనోదకం]] (carbohydrate) అనొచ్చు.
 
 
"https://te.wikipedia.org/wiki/పిండి_పదార్థాలు" నుండి వెలికితీశారు