సమలంబ చతుర్భుజం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
* మద్యగత రేఖ పొడవు మరియు ట్రెపీజియం ఎత్తు ల లబ్దం ట్రెపీజియం వైశాల్యమవుతుంది.
* ప్రతి చతుర్భుజం ట్రెపీజియం లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని [[సమాంతర చతుర్భుజం]],[[రాంబస్]],[[చతురస్రం]],[[దీర్ఘచతురస్రం]] లకు ఒకజత సమాంతర భుజాలు కలిగియున్నందువల్ల అవి ట్రెపీజియం లక్షణాలను సంతరించుకుంటాయి.
==వైశాల్యము==
 
a,b లు ట్రెపీజియం లోని సమాంతర భుజాలైతే "h" అనునది ఎత్తు ఐతే ట్రెపీజియం వైశాల్యం ఈ క్రింది సూత్రం ద్వారా తెలుసుకొనవచ్చును.<br />
{| class="wikitable" align="center"
|+వైశాల్యమునకు సూత్రము
|-style="background:pink; color:red" align="center"
| <big>ట్రెపీజియం వైశాల్యము=½ X ఎత్తు X సమాంతర భుజాల మొత్తము</big><br />
<big>ట్రెపీజియం వైశాల్యము=½ h(a+b)</big><br />
<big>ట్రెపీజియం వైశాల్యము=ఎత్తు X మద్యగతము</big><br />
|-
|}
==యివి కూడా చూడండి==
* [[జతుర్భుజిచతుర్భుజి|చతుర్భుజం]]
* [[బహుభుజి]]
{{చతుర్భుజం}}
"https://te.wikipedia.org/wiki/సమలంబ_చతుర్భుజం" నుండి వెలికితీశారు