ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 4:
===ఆముదపుమొక్క===
ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు.మొక్క2-5 మీ.ఎత్తుపరుగును.కొమ్మలు కలిగి వుండును.మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును.హస్తాకారంగా
''''ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు''':
ఇండియా,బ్రెజిల్,చీనా,పరాగ్వే,యుథోఫియా,పిలిఫ్ఫిన్స్,రష్యా,మరియు థాయ్లాండ్.ఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో వున్నది.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.
'''కాయ(pod)''':
కాయగోళాకారంగా వుండి,పైనక్రిందనిక్కబడివుండును.నిలువుగా మూడు గదులుగా విభజింపబడివుండి,ప్రతిగదిలోఒకవిత్తనం ఎర్పడును.కాయమీదమృదువైన ముళ్ళవంటివి వుండును.కాయలోని విత్తనాలు (seeds) సాగినఅండాకారంగా వుండును.పైన పెలుసుగావుండె గొధుమవర్ణపుపెంకు(hull)వుండును.పెంకుచారలను కల్గివుండును.పెంకులోపల మెత్తటి గింజ/పిక్క(kernel) వుండును, పిక్కరెండు బద్దలను కల్గివుండును.ఈపిక్కలోనే నూనెవుండును.విత్తనం10-10.5మి .మి.పొడవు,6-7మి.మీవెడల్పు,4.5-5.0మి.మీ.మందం వుండును.
'''ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక'''
|