కెలోరిఫిక్ విలువ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: గాలిలో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ ద్రవ్యరాశి గ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
:<big>M.K.S లో ప్రమాణం </big> = <math>{ J \over kg }</math>
: 1 Cal = 4.18 J
==పరికరం==
[[దస్త్రం:Bomb calorimeter-calorific value.png|350px|right|thumb|బాంబ్ కెలోరీ మీటర్]]
ఇంధనాల [[కెలోరిఫిక్ విలువ]]లు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమును బాంబ్ కెలోరీ మీటర్ అందురు.
*కెలోరిఫిక్ విలువను కనుగొను విధానం:
** బాంబ్ కెలోరీ మీటర్ లో గల నీటి ద్రవ్యరాశిని,తొలి ఉష్ణోగ్రతను మొదట గణించాలి.
** పదార్థ ద్రవ్యరాశిని మొదట కనుగొనాలి.
** పదార్థాన్ని బాంబ్ కెలోరీ మీటర్ లోగల పళ్ళెం లో ఉంచాలి.
** విద్యుత్ ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్ ను పంపి పదార్థాన్ని మండించాలి.
** పదార్థం మండినపుడు వెలువడు ఉష్ణమును నీరు గ్రహిస్తుంది.
** పదార్థం పూర్తిగా మండిన తర్వాత నీటి తుది ఉష్ణోగ్రతను కనుగొనాలి.
** నీటి యొక్క ఉష్ణోగ్రతలో భేదాన్ని కనుగొనాలి.
** పదార్థం పూర్తిగా మండినపుదు వెలువడే ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి.
** నీటి యొక్క ద్రవ్యరాశి,ఉష్ణోగ్రతాభివృద్ధి మరియు విశిష్టోష్ణముల లబ్దం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది.
** పదార్థం పూర్తిగా మండినపుడు వెలువడు ఉష్ణరాశి(నీరు గ్రహించిన ఉష్ణ రాశి) మరియు పదార్థ ద్రవ్యరాశి ల నిష్పత్తి ఆ పదార్థ కెలోరిఫిక్ విలువ అవుతుంది.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కెలోరిఫిక్_విలువ" నుండి వెలికితీశారు