అవిసె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{taxobox
|name = Flaxఅవిసె
|image =Linum_usitatissimum_-_Köhler–s_Medizinal-Pflanzen-088.jpg
|image_caption = Flax plant
పంక్తి 26:
'''మొక్క '''
అవిసెమొక్క 4అడుగుల ఎత్తువరకు పెరుగుతుంది.ఏకవార్షికము.ఆకులు పొడవుగా వుండి మధ్యలో వెడల్పుగా వుండి,పచ్చగావుండును.20-40మి.మీపొడవుండి,ఆకుమధ్యభాగం3-5మి.మీ వెడల్పువుండును.పూలు పర్పులుబ్లూ రంగులో వుండును.15-25మి.మీ వ్యాసంకల్గి,ఐదు పుష్పదళాలను కలిగివుండును.
చల్లవి వాతవరణ ఉష్ణోగ్రతలో పంట బాగా దిగుబడి ఇచ్చును.వర్షపాతం 150-750 మి.మీ.లమధ్యవుండవలెను.నల్లరేగడిభూములు(deep black soil)అనుకూలం.గంగానదీతీరప్రాంతాలలోనిపరిసర మైదానాలు(Indo-gangatic plains)కూడా సాగుకు అనుకూలం.ఈపంటను ఎక్కువగా రబీ(సెప్టెంబరు-అక్టొబరు,మరియు ఫిబ్రవరి-మార్చిలలో)లో సాగుచేయుదురు.వర్షాధారపంట అయ్యినచో హెక్టారుకు 210నుంచి450 కిలోల దిగుబడి వచ్చును.నీటిపారుదలక్రింద అయ్యినచో 1200నుంచి1500కిలోలు ఒక హెక్టారుకు గింజలదిగుబడి వచ్చును.సరాసరి దిగుబడిని 1000-1900 కిలోలు /హెక్టరుకు.
==ఆధారాలు==
*[http://en.wikipedia.org/wiki/Flax#Flax_seeds]
"https://te.wikipedia.org/wiki/అవిసె" నుండి వెలికితీశారు