పరావర్తనం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనమై తిరిగ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:MtHood TrilliumLake.jpg|thumb|కాంతి కిరణముల పరావర్తనం వలన పర్వతం నీటిలో కనిపిస్తున్న దృశ్యం]]
కాంతి కిరణాలు ఏదైనా యానకంలో ప్రయాణిస్తూ ఒక తలంపై పతనమై తిరిగి అదే యానకంలో ప్రయాణించడాన్ని పరావర్తనం అంటారు.
ఒక కాంతి కిరణ పుంజం రెండు యానకాలను వేరు చేసే తలంపై పతనమైనపుడు, కొంతభాగం తిరిగి మొదటి యానకానికి ప్రసారమవుతుంది. దానినే కాంతి పరావర్తనం అందురు. అధిక భాగంలో పరావర్తనం చెందించే తలములను పరావర్తన తలములు అందురు.
==పరావర్తనం- రకములు==
# క్రమ పరావర్తనం
#అక్రమ పరావర్తనం
===క్రమ పరావర్తనం===
కాంతి కిరణాలు మెరుగు పెట్టబడిన నున్నని క్రమ తలాలపై పడినపుడు క్రమ పరావర్తనం జరుగుతుంది.
 
 
===అక్రమ పరావర్తనం===
కాంతి, గరుకైన, మెరుగులేని, క్రమరహిత తలాలపై పడినపుడు అక్రమ పరావర్తనం జరుగుతుంది.
 
సమతల [[దర్పణం]]లో కాంతి పరావర్తనం చెందడం ద్వారా ప్రతిబింబం ఏర్పడుతుంది.
 
==పరావర్తన సూత్రాలు==
 
 
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/పరావర్తనం" నుండి వెలికితీశారు