గురుత్వత్వరణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భూమ్యాకర్షణ వల్ల వస్తువుకి కలిగిన త్వరణాన్ని గురుత్వ త్వరణం అందురు. దీనిని <math>{g}</math> తో సూచిస్తారు. దీనివిలువ ప్రదేశాన్ని బట్టి మారుతుంది.గురుత్వ త్వరణం వల్ల వస్తువు భారం కూడా మారుతుంది. ఈ గురుత్వ త్వరణం విలువ ప్రతి గ్రహంపై వేర్వేరుగా ఉంటుంది.
==గురుత్వ త్వరణం, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ల మధ్య సంబధంసంబంధం==

:<math>{m}</math> ద్రవ్యరాశి గల ఒక వస్తువు భూమిపై నుండి<math>{r}</math> ఎత్తు లో ఒక వస్తువు భూమ్యాకర్షణ పరిథి లో ఉందనుకుందాం. ఆ వస్తువు గురుత్వాకర్షణ బలం ప్రభావంతో భూమిపైకి స్వేచ్ఛగా భూమిపై పడుతుంది. అపుడుభూమి [[ద్రవ్యరాశి <math>{M}</math> అనుకుంటే, భూమి రాయి మీద కలిగించే బలం <math>{F}</math>.
న్యూటన్ రెండవవిశ్వ గమననియమం]]గురుత్వాకర్షణ నియమం ప్రకారం.
:::<math>{F {=}G{{m} {M}\over{r^2}}}</math>.........................................(1)

భూమి వస్తువుపై కలిగించే బలమే, దానిలో [[త్వరణం|త్వరణాన్ని]] కలుగుజేస్తుంది. ఆ చర్య ఫలితంగా వస్తువు క్రిందకు పడుతుంది. అపుడు [[న్యూటన్ రెండవ గమననియమం]] ప్రకారం
బలము (<math>{F}</math>) = ద్రవ్యరాశి X త్వరణం
అనగా <math>{F=m.g}</math>.........................................(2)
<math>{g}</math>గురుత్వ త్వరణం
<math>{m}</math>=వస్తువు ద్రవ్యరాశి.

(1), (2) ల నుండి
<math>{m.g={G{m} {M}\over{r^2}}}</math> లేదా
<math>{g={{G}{M}\over{r^2}}}</math>
:::గురుత్వార్షణ బలం<math>{F=mg}</math>
g=గురుత్వ త్వరణం
m=వస్తువు ద్రవ్యరాశి.

: దీనిని బట్టి గురుత్వ త్వరణం వస్తువు ద్రవ్యరాశి పై ఆధారపడదని తెలుస్తుంది. అనగా ఒక బరువుగా గల వస్తువు, ఒక తేలికగా గల వస్తువును ఎత్తుపైనుండి ఒకేసారి జారవిడిచిన అవి భూమిని ఒకేసారి చేరుతాయి. ప్రఖ్యాత శాస్త్రవేత్త [[గెలీలియో]] ప్రఖ్యాతి గాంచిన పీసా గోపురం నుండి వేర్వేరు ద్రవ్రరాశి గల వస్తువులను ఒకేసారి జారవిడిచి అవి ఒకేసారి భూమిని చేరుతాయని నిరూపించాడు.
==గురుత్వ త్వరణం విలువను కనుగొనుట==
పై సమీకరణములో
::విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం (<math>{G}</math>)=<math>{6.67}X{10^{-11}} {N}{m^2}{Kg^{-2}}</math> : భూమి ద్రవ్యరాశి (<math>{m}</math>)=<math>{6X10^{24}Kg}</math> ; భూమి వ్యాసార్థం(<math>{r}</math>)=<math>{{6.4}X10^{6}m}</math> విలువలను ప్రతిక్షేపిస్తే

<math>{g=}</math><math>{{6.67}X{10^{-11}}X{6X10^{24}}}\over({{6.4}X10^{6}})^{2}</math> మీ/సె2

<math>{g=9.8}</math>మీ/సె2
"https://te.wikipedia.org/wiki/గురుత్వత్వరణం" నుండి వెలికితీశారు