త్రిభుజం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 135:
</table>
==బాహ్య కేంద్రాలు==
[[Image:Incircle and Excircles.svg|right|thumb|300px| ఒక త్రిభుజం(నలుపు రంగు) నకు అంతర వృత్తం(నీలి రంగు), బాహ్య వృత్తాలు(ఆరెంజ్ రంగు) వాటి కేంద్రాలు (J<sub>A</sub>,J<sub>B</sub>,J<sub>C</sub>),అంతర కోణ సమద్విఖండన రేఖలు(ఎరుపు రంగు), బాహ్యకోణ సమద్విఖండన రేఖలు(ఆకుపచ్చ రంగు)]]
 
* [[జ్యామితి]] లో బాహ్యవృత్తము అనునది త్రిభుజం లో ఒక భుజము మరియు మిగిలిన రెండు భుజాలు పొడిగించగా యేర్పదిన రేఖ లను స్పృసిస్తూ పోయే వృత్తము. యివి త్రిభుజానికి మూడు వుంటాయి.
 
* త్రిభుజంలో ఒక అంతర కోణం యొక్క కోణ సమద్విఖండన రేఖ మరియు భాహ్య కోణాల సమద్విఖండన రేఖల ఖండన బిందువు బాహ్య వృత్త కేంద్రం అవుతుంది.
 
* యివి పటంలో చూపబడినట్లు (J<sub>A</sub>,J<sub>B</sub>,J<sub>C</sub>) లు
 
* ప్రతి బాహ్య వృత్తానికి ఒకభుజం స్పర్శరేఖ. మరియు మిగిలిన రెండు భుజాలను పొడిగించే రేఖలు కూడా స్పర్శరేఖలు.
 
 
 
==[[నవ బిందు వృత్తం]]==
"https://te.wikipedia.org/wiki/త్రిభుజం" నుండి వెలికితీశారు